(వీడియో) విమానం కమ్ కారు

Published : Jul 07, 2017, 11:46 AM ISTUpdated : Mar 24, 2018, 12:12 PM IST
(వీడియో) విమానం కమ్ కారు

సారాంశం

దూరప్రయాణాలకు విమానంలో ఎంచక్కా ఎగిరిపోవటమే  కాకుండా అవసరమైతే రోడ్డు మీద కారులాగ కూడా పరుగులు పెడుతుంది.

మానవుని మేధస్సు, సృజనకు ఆకాశమే హద్దు. రోడ్డు ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెడుతూ పలువురు సాంకేతికనిపుణులు ఆవిష్కరణలతో పోటీ పడుతున్నారు. అటువంటి ఆవిష్కరణలకు ఓ కొత్త రూపమే ఈ విమానం కమ్ కారు. దూరప్రయాణాలకు విమానంలో ఎంచక్కా ఎగిరిపోవటమే  కాకుండా అవసరమైతే రోడ్డు మీద కారులాగ కూడా పరుగులు పెడుతుంది. ఇంకా జనాలకు పూర్తిస్ధాయిలో అందుబాటులోకి రాలేదనుకోండి. త్వరలో వచ్చే అవకాశాలున్నాయి. 

 

PREV
click me!

Recommended Stories

Deputy CM Pawan Kalyan Speech: ఆరడుగుల బుల్లెట్ నేను కాదురఘురామ పై పవన్ పంచ్ లు | Asianet Telugu
CM Chandrababu Naidu: స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్రలో చిన్నారితో బాబు సెటైర్లు | Asianet News Telugu