సెక్రటేరియట్ టాయిలెట్ లో కాలుజారి పడి హౌస్ కీపింగ్ వ్యక్తి మృతి... ఆందోళన చేపట్టిన సిబ్బంది... (వీడియో)

Published : Nov 03, 2021, 12:31 PM IST
సెక్రటేరియట్ టాయిలెట్ లో కాలుజారి పడి హౌస్ కీపింగ్ వ్యక్తి మృతి... ఆందోళన చేపట్టిన సిబ్బంది... (వీడియో)

సారాంశం

సచివాలయంలోని బాత్ రూంలో జారిపడిన కారణంగా చనిపోయారని Housekeeping staff అంటున్నారు. రాజేంద్ర ప్రసాద్  కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ తో సచివాలయం ముందు హౌస్ కీపింగ్ సిబ్బంది అందోళనకు దిగారు. 

అమరావతి : గత ఆదివారం  సెక్రటరియేట్ 5 బ్లాక్ టాయిలెట్ లో పారిశుధ్య కార్మికుడు రాజేంద్ర ప్రసాద్ కాలుజారి క్రిందపడి మృతి చెందాడు. తలకు బలమైన గాయం కావడంతో రాజేంద్ర ప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందాడు.

"

సచివాలయంలోని బాత్ రూంలో జారిపడిన కారణంగా చనిపోయారని Housekeeping staff అంటున్నారు. రాజేంద్ర ప్రసాద్  కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ తో సచివాలయం ముందు హౌస్ కీపింగ్ సిబ్బంది అందోళనకు దిగారు. 

కేవలం మట్టిఖర్చుల కింద రూ.15 వేలు ఇచ్చి చేతులు దులుపుకోవడం ఏంటని మండిపడ్డారు.విధినిర్వహణలో చనిపోయినందున అన్ని బెనిఫిట్స్ నిభందనల ప్రకారం అందించాలని హౌస్ కీపింగ్ సిబ్బంది నిరసన తెలుపుతూ డిమాండ్ చేస్తున్నారు. 

బాబాయి, అబ్బాయిలపై కేసు.. అచ్చెన్నాయుడు, రామ్మోహన్‌ నాయుడులపై కేసు నమోదు చేసిన టెక్కలి పోలీసులు..

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్