గుంటూరు: మోక్షజ్ఞ పుట్టినరోజు వేడుకలు.. కరోనా పేరుతో పోలీసుల ఆంక్షలు, ఉద్రిక్తత

Siva Kodati |  
Published : Sep 07, 2021, 05:20 PM ISTUpdated : Sep 07, 2021, 05:21 PM IST
గుంటూరు: మోక్షజ్ఞ పుట్టినరోజు వేడుకలు.. కరోనా పేరుతో పోలీసుల ఆంక్షలు, ఉద్రిక్తత

సారాంశం

సినీనటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ పుట్టినరోజు వేడుకలు గుంటూరులో ఉద్రిక్తతకు దారి తీశాయి. మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా మంగళవారం భారీగా గుమిగూడారు విద్యార్ధులు.   

సినీనటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ పుట్టినరోజు వేడుకలు గుంటూరులో ఉద్రిక్తతకు దారి తీశాయి. మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా మంగళవారం భారీగా గుమిగూడారు విద్యార్ధులు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని కరోనా ఆంక్షలున్నాయని నిషేధాజ్ఞలు జారీ చేశారు. దీంతో విద్యార్ధులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. విద్యార్ధులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జీ చేశారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu