బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ గా వేమూరి

Published : Jun 20, 2017, 07:06 PM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ గా వేమూరి

సారాంశం

గుంటూరుకు చెందిన వేమూరి ఇప్పటి వరకూ  కార్పొరేషన్ డైరెక్టర్ గా ఉన్నారు.

బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ గా ప్రభుత్వం వేమూరి ఆనంద సూర్యను నియమించింది. ఐవైఆర్ కృష్ణారావును తొలగిస్తూ జారీ చేసిన ఉత్తర్వుల్లోనే వేమూరి నియామకాన్ని కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది. రెండేళ్ళ పాటు వేమూరి ఛైర్మన్ గా ఉంటారని ప్రభుత్వం పేర్కొన్నది. గుంటూరుకు చెందిన వేమూరి ఇప్పటి వరకూ  కార్పొరేషన్ డైరెక్టర్ గా ఉన్నారు. చాలా కాలంగా పార్టీలో పనిచేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

ప్ర‌ధాని మోదీతో గంట‌న్న‌ర స‌మావేశ‌మైన సీఎం చంద్ర‌బాబు.. ఏం మాట్లాడ‌రంటే.?
Weather Update: ఏపీ, తెలంగాణలో మారిన వాతావరణం.. 15 జిల్లాలకు హై అలర్ట్.. అక్కడ తుపాను గండం