విజయవాడలో తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపంతో ఓ బాలిక ఆత్మహత్యకు పాల్పడింది.
విజయవాడ : విజయవాడలో ఓ బాలిక ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ప్రేమ వ్యవహారంలో తల్లిదండ్రులు ఆ బాలికని మందలించడంతోనే మనస్థాపనతో ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.