
ఈ ఫొటోలో ఉన్న బంగారు బొమ్మ ఎవరో తెలుసా? ఏమి చేసినా సంచలనంగా మారాలని కోరుకుంటారో గ్రానైట్ కింగ్ గాలి జనార్ధనరెడ్డి కుమార్తె బ్రాహ్మణి. ఈ బంగారు బొమ్మ వివాహానికి సంబంధించిన ఆహ్వాన పత్రిక ఇటీవలే సంచలనం సృష్టించిన సంగతి అందరికీ విధితమే. మొత్తం కుటుంబం అంతా కలిసి కుమార్తె వివాహానికి ఆహ్వానిస్తున్నట్లుగా దృశ్యరూపంలో ఉన్న ఒక సిడి రూపొందించి విడుదల చేసారు. ఆ సిడి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ అమ్మాయే ఈ పెళ్లికూతురు. పెళ్లి కూతురు అలంకరణలో బ్రాహ్మణి మొత్తం బంగారు ఆభరణాలతో మెరిసిపోతోంది కదా? మరి గాలి కూతురా మజాకానా ?