గాజువాక పాంచజన్య ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం: రూ. 50 లక్షల ఆస్తి నష్టం(వీడియో)

Published : Mar 06, 2023, 09:53 PM ISTUpdated : Mar 06, 2023, 10:06 PM IST
 గాజువాక  పాంచజన్య ఫ్యాక్టరీలో  అగ్ని ప్రమాదం: రూ. 50 లక్షల ఆస్తి నష్టం(వీడియో)

సారాంశం

విశాఖపట్టణంలోని  గాజువాకలోని  ఓ ఫ్యాక్టరీలో  సోమవారం నాడు అగ్ని ప్రమాదం  చోటు  చేసుకుంది.  

విశాఖపట్టణం: జిల్లాలోని గాజువాక  ఆటోనగర్  డి బ్లాక్  పాంచజన్య పోలీ ప్రొడక్ట్స్ కంపెనీ లో  సోమవారంనాడు  అగ్నిప్రమాదం చోటు  చేసుకుంది.థర్మోకాల్ షీట్స్ ను ఈ కంపెనీ తయారు  చేస్తుంది.  అగ్ని ప్రమాదం  జరిగిన విషయం తెలుసుకున్న  అగ్ని మాపక సిబ్బంది  సంఘటన స్థలానికి  చేరుకుని మంటలను ఆర్పుతున్నారు. 

ఈ అగ్ని ప్రమాదం కారణంగా  దట్టమైన  పొగ వ్యాపించింది.   దీంతో  గాజువా క వాసులు  భయాందోళనలు  వ్యక్తం  చేస్తున్నారు. అగ్ని ప్రమాదం కారణంగా  రూ. 50 లక్షల  ఆస్తి నష్టం  చోటు  చేసుకుంది. క్రోమియం వైర్ కట్ అవ్వడం ప్రమాదం చొటు చేసుకుందని ఫ్యాక్టరీ సిబ్బంది తెలిపారు

PREV
Read more Articles on
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే మ్యాటర్.. దసరా హాలిడేస్ తర్వాత కూడా మరో నాల్రోజులు సెలవులే!
AP Municipal Elections 2026 : టీడీపీ మేయర్, మున్సిపల్ ఛైర్ పర్సన్ అభ్యర్థులు వీళ్లే...