కర్నూల్ రాతనలో భూకంపం: భయంతో పరుగులు తీసిన జనం

Published : Mar 06, 2023, 08:02 PM IST
కర్నూల్  రాతనలో భూకంపం: భయంతో  పరుగులు తీసిన జనం

సారాంశం

కర్నూల్ జిల్లాలోని  తుగ్గలి మండలంలో  ఇవాళ  భూమి కంపించింది.  దీంతో  స్థానికులు  భయంతో  ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. 

కర్నూల్: జిల్లాలోని తుగ్గలి మండలం  రాతనలో  సోమవారం నాడు  రాత్రి భూ ప్రకంపనలు  చోటు  చేసుకున్నాయి.  భూకంపం  కారణంగా  స్థానికులు  భయంతో  బటయకు పరుగుులు తీశారు.  భూకంపం కారణంగా  14 ఇళ్లకు , సిమెంట్ రోడ్లకు పగుళ్లు వచ్చినట్టుగా స్థానికులు  చెబుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్