ట్రాన్స్‌ట్రాయ్ స్కామ్ : రాయపాటి, శ్రీధర్ బ్యాంక్ లాకర్లు తెరిచిన ఈడీ.. కిలోల కొద్ది బంగారం స్వాధీనం

Siva Kodati |  
Published : Aug 21, 2023, 08:03 PM IST
ట్రాన్స్‌ట్రాయ్ స్కామ్ : రాయపాటి, శ్రీధర్ బ్యాంక్ లాకర్లు తెరిచిన ఈడీ.. కిలోల కొద్ది బంగారం స్వాధీనం

సారాంశం

టీడీపీ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు సారథ్యంలోని ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీ సిబ్బంది ఇళ్లపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాడులకు దిగారు. ఈ సందర్భంగా చెరుకూరు శ్రీధర్ బ్యాంక్ లాకర్లలో కిలోలకొద్ది బంగారం పట్టుబడింది.

టీడీపీ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు సారథ్యంలోని ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీ సిబ్బంది ఇళ్లపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాడులకు దిగారు. ఈ సందర్భంగా చెరుకూరు శ్రీధర్ బ్యాంక్ లాకర్లలో కిలోలకొద్ది బంగారం పట్టుబడింది. 9.5 కిలోల బంగారు ఆభరణాలు, 2.5 కిలోల బంగారు నాణేలు, రూ.కోటిన్నర విలువైన బంగారు కడ్డీలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్, గుంటూరు సహా 9 ప్రదేశాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. మాజీ ఎంపీ రాయపాటితో పాటు శ్రీధర్ బ్యాంక్ లాకర్లను ఈడీ అధికారులు తెరిచారు. 

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
IMD Rain Alert: మ‌ళ్లీ వ‌ర్షాలు బాబోయ్‌, చ‌లి కూడా దంచికొట్ట‌నుంది.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే