
పవన్ కల్యాణ్ మానియా అభిమానుల్నే కాదు రాజకీయనాయకుల్నీ ఊపేస్తుంది. గబ్బర్ సింగ్ పాటకి డాక్టరు ఉమా శంకర్ డాన్స్ చేసి అదరగొట్టారు. ఆయన birthday సందర్భంగా జనసేన పార్టీ నాయకులు వేడుకలు చేశారు.
"
వాళ్లు ఏర్పాటు చేసిన బర్తడే వేడుకలలో gabbar singh పాటకు Dr. Umashankar స్టెప్పులేసి ఆకట్టుకున్నారు. డాక్టర్ ఉమా శంకర్ మాజీ మంత్రి Dr Sanakkayala Aruna కుమారుడు. టీడీపీ హయాంలో మంత్రిగా పనిచేసిన డాక్టర్ శనక్కాయల అరుణ ఆ తరువాత 2019లో బీజేపీలో చేరారు.
chandrababu హయాంలో గుంటూరు జిల్లాలో తటస్తుల కోటాలో శనక్కాయల అరుణకు చంద్రబాబు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు. ఆ సమయంలో ఎమ్మెల్యేగా గెలవడంతో మంత్రిని చేసి కీలకమైన వైద్యారోగ్య శాఖను అప్పగించిన సంగతి తెలిసిందే.
ఏపీ పరువుకు నష్టం చేస్తున్నారు: టీడీపీ ఎంపీ కనకమేడలకు వైసీపీ ఎంపీ మార్గాని భరత్ కౌంటర్