కూతురిని గర్భవతిని చేసి... పారిపోయిన తండ్రి

sivanagaprasad kodati |  
Published : Nov 28, 2018, 08:01 AM IST
కూతురిని గర్భవతిని చేసి... పారిపోయిన తండ్రి

సారాంశం

కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కన్న కూతురిపై అత్యాచారం చేస్తూ ఆమెను తల్లిని చేశాడు. అనంతపురం జిల్లా కదిరికి చెందిన ఓ వ్యక్తి మద్యానికి బానిసయ్యాడు. అతని కుమార్తె స్థానిక పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. 

కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కన్న కూతురిపై అత్యాచారం చేస్తూ ఆమెను తల్లిని చేశాడు. అనంతపురం జిల్లా కదిరికి చెందిన ఓ వ్యక్తి మద్యానికి బానిసయ్యాడు. అతని కుమార్తె స్థానిక పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. రోజూ పీకలదాకా తాగి ఇంటికి వచ్చే అతను మద్యం మత్తులో కన్న కూతురిపై అత్యాచారానికి పాల్పడేవాడు.

గత కొన్నాళ్లుగా తండ్రి తనపై అఘాయిత్యాన్ని ఎవరికి చెప్పుకోలేకపోయింది. కుటుంబసభ్యులెవరూ గమనించకపోవడంతో ప్రతి రోజూ కూతురితో లైంగిక వాంఛ తీర్చుకునేవాడు. ఈ క్రమంలో బాలిక గర్భం దాల్చింది..

సోమవారం పాఠశాలకు వెళ్లిన బాలిక అనారోగ్యంతో ఉండటంతో ఉపాధ్యాయులు విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో విషయాన్ని ఓ స్వచ్ఛంద సంస్థ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తండ్రి కోసం గాలిస్తున్నారు. ప్రస్తుతం బాలిక ఆరో నెల గర్భిణి.

కూతురిపై తండ్రి అత్యాచారం...మూడేళ్లుగా సాగుతున్నా తల్లి మౌనం

కన్న కూతురిపై తండ్రి అత్యాచారం...నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష

కూతురిపై పదేళ్లుగా తండ్రి అత్యాచారం.. రెండు సార్లు గర్భవతి.. అడ్డుచెబితే జననాంగాలలో...

కూతుళ్లపై తండ్రి అత్యాచారం.. టీచర్ల ‘‘టచ్’’ ప్రొగ్రామ్‌తో వెలుగులోకి దారుణం

భార్య గాఢ నిద్రలో ఉండగా.. కూతురిని పొలాల్లోకి తీసుకెళ్లి తండ్రి అత్యాచారం

దారుణం: కూతురిపై సవతి తండ్రి అత్యాచారం

పెళ్లైన కన్నకూతురిపై తండ్రి అత్యాచారం, చిన్నప్పటి నుండి...

తాగిన మత్తులో కూతురిపై మూడేళ్లుగా తండ్రి అత్యాచారం

డాడీ వద్దు: 13 బాలికపై సవతి తండ్రి అత్యాచారం

 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu: జిల్లా కలెక్టర్లే ప్రభుత్వానికిబ్రాండ్ అంబాసిడర్లు: బాబు | Asianet News Telugu
IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే