నా మాట విన్నారు.. ఉత్తరాంధ్ర అభివృద్ధి బాధ్యత నాదే: CM Nara Chandrababu Naidu | Asianet News Telugu

Published : Mar 01, 2026, 12:38 AM IST

ఉత్తరాంధ్ర అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల మాట విన్నానని, ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి బాధ్యతను వ్యక్తిగతంగా తీసుకుంటానని తెలిపారు. ప్రాంతీయ అభివృద్ధి, మౌలిక వసతులు, ఉపాధి అవకాశాల పెంపుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని వెల్లడించారు.