రాష్ట్ర హోంమంత్రి అనిత పనితీరును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. ప్రజలకు సేవ చేసే నాయకులు అందరూ పాపులర్ కావాలని ఆయన అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలకు చేరేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమర్థంగా పని చేయాలని సీఎం సూచించారు.