చంద్రబాబు కేబినెట్ భేటీకి ఎజెండా ఫైనల్ చేసిన స్క్రీనింగ్ కమిటీ

Published : May 09, 2019, 05:30 PM IST
చంద్రబాబు కేబినెట్ భేటీకి ఎజెండా ఫైనల్ చేసిన స్క్రీనింగ్ కమిటీ

సారాంశం

ఈ నెల 14వ తేదీన కేబినెట్ సమావేశానికి సంబంధించి స్క్రీనింగ్ కమిటీ ప్రాథమికంగా ఫైనల్ చేసినట్టుగా సమాచారం అందుతోంది.  ఈ నెల 14వ తేదీన ఏపీ కేబినెట్ ఎజెండాను ఈసీ అనుమతి కోసం  సీఎస్ పంపనున్నారు.


అమరావతి: ఈ నెల 14వ తేదీన కేబినెట్ సమావేశానికి సంబంధించి స్క్రీనింగ్ కమిటీ ప్రాథమికంగా ఫైనల్ చేసినట్టుగా సమాచారం అందుతోంది.  ఈ నెల 14వ తేదీన ఏపీ కేబినెట్ ఎజెండాను ఈసీ అనుమతి కోసం  సీఎస్ పంపనున్నారు.

ఈ నెల 14వ తేదీన కేబినెట్ భేటీ నిర్వహణ కోసం  ఈసీ అనుమతి కోసం స్క్రీనింగ్ కమిటీ గురువారం నాడు భేటీ అయింది. కరువు, తాగునీటి సమస్య, ఫణి తుఫాన్‌ కారణంగా నష్టంపై  కేబినెట్లో చర్చించనున్నారు. 

ఈ అంశాలపై సీఎస్ ఆయా శాఖల అధికారులతో చర్చించారు. ఈ ఎజెండా అంశాలకు సీఎస్ నేతృత్వంలోని స్క్రీనింగ్ కమిటీ పచ్చజెండా ఊపింది. స్క్రీనింగ్ కమిటీ ఫైనల్ చేసిన ఎజెండాను ఈసీ అనుమతి కోసం సీఎస్ పంనున్నారు.

సంబంధిత వార్తలు

చంద్రబాబు కేబినెట్ భేటీ: ఎజెండా ఫైనల్‌కు స్క్రీనింగ్ కమిటీ భేటీ

మారిన చంద్రబాబు కేబినెట్ భేటీ తేదీ: ఎందుకంటే..

చంద్రబాబు కేబినెట్ భేటీకి ఎల్వీ సుబ్రమణ్యం మెలిక

కేబినెట్ భేటీ: సాధారణంగా అయితే చంద్రబాబుదే నిర్ణయం, కానీ..

కేబినేట్ : అధికారులతో సీఎస్ అత్యవసర భేటీ

చంద్రబాబు ఆఫీస్ నుంచి నోట్: ఎల్వీ రియాక్షన్ మీదే ఉత్కంఠ

క్యాబినెట్ భేటీ: చంద్రబాబుకు పరీక్ష, అధికారులు డుమ్మా?

PREV
click me!

Recommended Stories

Nara Bhuvaneshwari: అల్లూరి జిల్లాలో పోలియో వేసిన నారా భువనేశ్వరి | Asianet News Telugu
YS Jagan Birthday: తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో ఘనంగా జగన్ బర్త్ డే వేడుకలు| Asianet News Telugu