ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ‘అన్నదాత-సుఖీభవ’ కార్యక్రమంలో మాట్లాడుతూ రైతుల సంక్షేమం, పంటల ఉత్పత్తి పెంపు, వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికత వినియోగం వంటి అంశాలపై సీఎం వివరించారు.