తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి 44 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.