అమరావతి రాజధాని అంశంపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మంత్రి అయ్యన్నపాత్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు. “కనీసం ఈరోజైనా ఆ 11 మంది వస్తారని ఆశించా” అంటూ చేసిన వ్యాఖ్యలు సభలో చర్చనీయాంశంగా మారాయి.