ఇబ్రహీంపట్నం ఎటిఎం దగ్ధం

Published : May 01, 2017, 07:43 AM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
ఇబ్రహీంపట్నం ఎటిఎం దగ్ధం

సారాంశం

ఇబ్రహీంపట్నం ఎటిఎం దగ్ధం

విజయవాడ సమీపంలోని బ్రహీంపట్నంలో  నిమ్రా కాలేజ్ నందు ఉన్న INDICASH ATM లో ఈ మధ్యాహ్నం  ప్రమాదవశాత్తు  మంటలు లేశాయి.  ఎటిఎం గది పూర్తి గా కాలిపోయింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదపుచేశారు. అయితే అప్పటికే పూర్తిగా ఎటిఎం కాలిపోయింది.

 

 

PREV
click me!

Recommended Stories

Pawan Kalyan Speech On AP Local Body Elections 2026 | Palle Panduga 2026 | Asianet Telugu
పవన్ ని ఆకాశానికెత్తిన బాబు | Chandrababu Speech At Palle Panduga 3.0 | Asianet Telugu