
భానుడి భగభగలతో అల్లాడిన జనానికి మేడే రోజున కాస్త ఊరట లభించింది కృష్ణాజిల్లా కంచికచర్ల లొ ఉరుములతో కూడిన భారీవర్షం కురిసింది. దాదాపుగా గంటకు పైగా కురిసిన వర్షానికి ప్రజల కాస్త సేదతీరారు.ఇబ్రహీంపట్నం , కొండపల్లి గ్రామల్లో వడగళ్ళ వాన కురిసింది. జిల్లాలో అనేక చోట్ల మంచి వర్షం పడినట్లు సమాచారం.