కడపలో ఏఆర్ ఎస్ఐ ఆత్మహత్య

Siva Kodati |  
Published : Dec 30, 2021, 03:37 PM ISTUpdated : Dec 30, 2021, 03:38 PM IST
కడపలో ఏఆర్ ఎస్ఐ ఆత్మహత్య

సారాంశం

కడపలో (kadapa) ఏఆర్‌ ఎస్‌ఐగా పని చేస్తున్న చంద్రరావు (25) (chandra rao) ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఇంట్లో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. శ్రీకాకుళం జిల్లాకు (srikakulam district) చెందిన చంద్రరావు కడపలో ఒంటరిగా ఉంటున్నారు

కడపలో (kadapa) ఏఆర్‌ ఎస్‌ఐగా పని చేస్తున్న చంద్రరావు (25) (chandra rao) ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఇంట్లో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. శ్రీకాకుళం జిల్లాకు (srikakulam district) చెందిన చంద్రరావు కడపలో ఒంటరిగా ఉంటున్నారు. ఆయన ఆత్మహత్యకు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించారు. కుటుంబ సమస్యలతోనే చంద్రరావు ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.  ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

Bus Accident : అల్లూరి జిల్లాలో ఘోరం.. బస్సు ప్రమాదంలో 15మంది మృతి
IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!