పనికిమాలిన వ్యక్తి సీఎం అయితే ఐదేళ్లు భరించాలి: ధర్మాన కృష్ణదాస్ సంచలనం

Siva Kodati |  
Published : Aug 27, 2021, 02:26 PM IST
పనికిమాలిన వ్యక్తి సీఎం అయితే ఐదేళ్లు భరించాలి: ధర్మాన కృష్ణదాస్ సంచలనం

సారాంశం

ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ఆసక్తికర  వ్యాఖ్యలు చేశారు. ఓ పనికిమాలిన వ్యక్తి సీఎం అయితే  ఐదేళ్లు భరించాలని.. 2014లోనే జగన్ సీఎం అయి వుంటే ఏపీకి ఈ పరిస్ధితి వచ్చేది కాదని ధర్మాన సంచలన వ్యాఖ్యలు చేశారు.

వైసీపీ సీనియర్ నేత, ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ఆసక్తికర  వ్యాఖ్యలు చేశారు. రాజకీయమంటే వందో.. వెయ్యో ఇస్తే ఓటేసే కాలం మారాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఓ పనికిమాలిన వ్యక్తి సీఎం అయితే  ఐదేళ్లు భరించాలని.. 2014లోనే జగన్ సీఎం అయి వుంటే ఏపీకి ఈ పరిస్ధితి వచ్చేది కాదని ధర్మాన సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పేదరికం పోవాలంటే జగన్ పాలన కొన్నేళ్లపాటు కొనసాగాలని కృష్ణదాస్ అన్నారు. ప్రతిపక్షనేత వెన్నుపోటులో నిష్ణాతుడంటూ చంద్రబాబుపై ఆరోపణలు చేశారు. 
 

PREV
click me!

Recommended Stories

Vijaysai Reddy Sensational Comments On YS Jagan | Asianet News Telugu
Annadata Sukhibhava: రైతుల‌కు ద‌స‌రా కానుక‌.. ఖాతాల్లోకి రూ. 6000 జ‌మ‌, ఎప్పుడంటే.?