కోడెల షోరూమ్‌లో అసెంబ్లీ ఫర్నీచర్‌పై లెక్కలు తీస్తున్న అధికారులు

Published : Aug 23, 2019, 03:54 PM IST
కోడెల షోరూమ్‌లో  అసెంబ్లీ ఫర్నీచర్‌పై లెక్కలు తీస్తున్న అధికారులు

సారాంశం

గుంటూరు పట్టణంలోని చుట్టుగుంట్రలోని కోడెల శివరామ్  టూ వీలర్ షోరూమ్‌లో అసెంబ్లీ ఫర్నీచర్ ను  అసెంబ్లీ, రవాణాశాఖాధికారులు ఆరా తీస్తున్నారు.

గుంటూరు: గుంటూరు పట్టణంలోని చుట్టుగుంట్రలోని కోడెల శివరామ్  టూ వీలర్ షోరూమ్‌లో అసెంబ్లీ ఫర్నీచర్ ను  అసెంబ్లీ, రవాణాశాఖాధికారులు ఆరా తీస్తున్నారు.

ఏపీ రాష్ట్రానికి స్పీకర్ గా ఉన్న కోడెల శివప్రసాదరావు ఉన్న సమయంలో హైద్రాబాద్ నుండి అసెంబ్లీ ఫర్నీచర్ ను అమరావతికి తరలించే సమయంలో కొంత ఫర్నీచర్ ను తన క్యాంప్ కార్యాలయాలకు వాడుకొన్నట్టుగా కోడెల శివప్రసాదరావు ప్రకటించారు.

కోడెల శివప్రసాదరావు తనయుడు కోడెల శివరామ్  తనయుడికి చెందిన శివరామ్ షోరూమ్ లో ఫర్నీచర్ ను లెక్కిస్తున్నారు. అసెంబ్లీ అధికారులు తమ వద్ద ఉన్న ఫర్నీచర్ జాబితాతో పాటు కోడెల షోరూమ్  లో ఉన్న ఫర్నీచర్ లను సరిచూస్తున్నారు.

ప్రింటర్లు, ఫర్నీచర్లు, ప్రింటర్లు, డాష్ బోర్డులు తదితర వాటిని అధికారులు లెక్కలు తీస్తున్నారు.ఉద్దేశ్యపూర్వకంగానే కోడెలపై కేసులు పెడుతున్నారని ఆయన వర్గీయులు ఆరోపిస్తున్నారు.

సంబంధిత వార్తలు

కోడెల కుటుంబంపై మరో కేసు: 30 ల్యాప్‌టాప్ లు ఎక్కడ?

నా ఆఫీసులో చోరీ వెనుక వైసీపీ.. దుండగుడు ఆ పార్టీ వ్యక్తే: కోడెల

కోడెల ఇంట్లో చోరీ: కంప్యూటర్లను ఎత్తుకెళ్లిన మాజీ ఉద్యోగులు, పలు అనుమానాలు

దొంగతనం చేసి పరువు తీశారు.. కోడెలపై విజయసాయి విమర్శలు

అధికారాన్ని అభివృద్ధికి వాడండి.. బురద జల్లడానికి కాదు: కోడెల

అసెంబ్లీ ఫర్నిచర్ నేనే వాడుకున్నా..డబ్బులు కట్టేస్తా: కోడెల

అసెంబ్లీ ఫర్నిచర్ మాయం: కోడెల మెడకు మరో ఉచ్చు..?

కోడెల ఇంటికి అసెంబ్లీ ఫర్నీచర్ తరలింపుపై విచారణ : చీఫ్ మార్షల్ పై తొలివేటు

PREV
click me!

Recommended Stories

ఉగ్రవాదానికంటే ప్రమాదకరం YCP ఉన్మాదం: Kolusu Parthsarathy సంచలన వ్యాఖ్యలు | Asianet News Telugu
అమరావతిలో క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీ | CM Chandrababu Inaugurates Quantum Reference Facility