Ambati Rambabu Comments: రెడ్‌బుక్‌కు భ‌య‌ప‌డేదే లేదు కూటమిపై అంబటి పంచ్ లు| Asianet News Telugu

Published : Mar 01, 2026, 12:37 AM IST

మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత అంబటి రాంబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా అయన మాట్లాడుతూ ‘‘నన్ను 100 సార్లు జైలుకు పంపినా.. 1000 కేసులు పెట్టినా.. మా ఇంటి కుక్క కూడా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగానికి భయపడదు’’ అని మండి పడ్డారు. జనసేన కార్యాలయంపై దాడి జరిగిన వెంటనే స్పందించిన పోలీసులు, తన ఇంటిపై ఏడు గంటల పాటు దాడి జరిగినా స్పందించలేదని ప్రశ్నించారు.