ఏపీలో భారీగా 22 మంది ఐపీఎస్‌ల బదిలీలు

Siva Kodati |  
Published : Jun 23, 2019, 03:21 PM IST
ఏపీలో భారీగా 22 మంది ఐపీఎస్‌ల బదిలీలు

సారాంశం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదివారం భారీగా ఐపీఎస్‌లను బదిలీ చేసింది. దాదాపు 22 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం ఉత్తర్వులు జారీ చేశారు. 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదివారం భారీగా ఐపీఎస్‌లను బదిలీ చేసింది. దాదాపు 22 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం ఉత్తర్వులు జారీ చేశారు. 


అనురాధ ... రాష్ట్ర విపత్తులు, అగ్నిమాపకశాఖ డిజి

ఎన్ బాలసుబ్రమణ్యం.... జీఏడి.

ఎన్ శ్రీధర్ రావు.... పోలీస్ వెల్ఫేర్ అండ్ స్పోర్ట్స్ ఏడీజీ.

ఆర్కే మీన....విశాఖపట్నం పోలీస్ కమిషనర్.

మహేష్ చంద్ర లడ్హా .... పోలీస్ పర్సనల్ ఐజీ.

కె. సత్య నారాయణ ... పీటీవో ఐజీ.

బి. శ్రీనివాసులు ... ఏపిఎస్పీ ఐజి.

వినీత్ బ్రిజ్ లాల్ ....గుంటూరు రైంజ్ ఐజి.

ఘట్టమనేని శ్రీనివాస్ ... పోలీస్ హెడ్ క్వార్టర్.

సీహెచ్ శ్రీకాంత్ ... ఇంటెలిజెన్స్ (ఎస్.ఐ.జి) డీఐజీ.

జి. పాల్ రాజ్ ,..... టెక్నికల్ సర్వీసెస్ డీఐజీ.

ఎన్.కె.వి. రంగారావు ... విశాఖపట్నం రేంజ్ డీఐజీ.

ఎస్. హరికృష్ణ... అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ ఐజి.

కెవీ మోహన్ రావు... ఇంటలిజెన్స్ ఎస్పీ.

జీవీజీ అశోక్ కుమార్.... సీఐడీ  ఎస్పీ.

సర్వశ్రేష్ట త్రిపాఠి .... అనంతపురం ఏపీఎస్పీ బెటాలియన్ కమాండెంట్.

కోయ ప్రవీణ్ .... పోలీస్ హెడ్ క్వార్టర్.

విక్రాంగ్ పాటిల్ .... గుంతకల్లు రైల్వే ఎస్పీ.

ఎస్. రంగారావు... విశాఖ శాంతి భద్రతల డీసీపీ.

కె. నారాయణ నాయక్ ... విజయవాడ రైల్వే ఎస్పీ.

ఎం దీపిక... కర్నూలు ఏఎస్పీ

PREV
click me!

Recommended Stories

చంద్రబాబుపై జగన్ పంచ్ లు EL NINO ఎఫెక్ట్ కాదు ఇది YELLOW NINO ఎఫెక్ట్ | Asianet News Telugu
Andhra Ooty: ఆంధ్ర ఊటీ.. అరకులో తప్పకుండా చూడాల్సిన టాప్ 10 ప్రదేశాలు ఇవే