గ్యాంగ్‌రేప్ బాధితురాలిని పరామర్శించిన మంత్రి బాలినేని

Published : Jun 23, 2019, 01:25 PM IST
గ్యాంగ్‌రేప్ బాధితురాలిని పరామర్శించిన  మంత్రి బాలినేని

సారాంశం

గ్యాంగ్ రేప్‌కు  గురైన బాధితురాలిని మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి  ఆదివారం నాడు పరామర్శించారు. బాధితురాలికి అవసరమైన  వైద్య సహాయం అందించాలని మంత్రి  బాలినేని శ్రీనివాస్ రెడ్డి  ఆదేశించారు.  


ఒంగోలు: గ్యాంగ్ రేప్‌కు  గురైన బాధితురాలిని మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి  ఆదివారం నాడు పరామర్శించారు. బాధితురాలికి అవసరమైన  వైద్య సహాయం అందించాలని మంత్రి  బాలినేని శ్రీనివాస్ రెడ్డి  ఆదేశించారు.

మరో వైపు ఈ ఘటనకు పాల్పడిన ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసినట్టు ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్దార్ధ్ కౌశల్  చెప్పారు.  నిందితుల్లో ముగ్గురు మైనర్లని ఆయన  చెప్పారు. 

ఆర్టీసీ బస్టాండ్‌లో స్నేహితుడి కోసం ఎదురుచూస్తున్న మైనర్  బాలికకు మాయమాటలకు నమ్మించారు. ఈ నెల 17వ తేదీ నుండి 22వ తేదీవరకు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు.

PREV
click me!

Recommended Stories

Anganwadi THR || Food Commission Chairman Inspection in Anganwadi Center | Asianet News Telugu
ఆంధ్ర‌ప్ర‌దేశ్ భ‌విష్య‌త్తును మార్చే ప్రాజెక్ట్‌.. దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బంగారం మైనింగ్