Asianet News TeluguAsianet News Telugu

విప్లవం అంటేనే ప్రేమ: విరాట పర్వం డైరెక్టర్ వేణు ఊడుగుల

ఈ సంవత్సరం భారీ అంచనాలతో విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రం విరాటపర్వం. 

ఈ సంవత్సరం భారీ అంచనాలతో విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రం విరాటపర్వం. నీది నాది ఒకే కథ చిత్రం వంటి ఆకట్టుకునే చిత్రాన్ని తీసిన యువ డైరెక్టర్ వేణు ఊడుగుల దర్శకత్వంలో రాణా, ప్రియమణి, సాయి పల్లవి వంటి స్టార్స్ తో తెరకెక్కుతున్న చిత్రం గురించి ఈ యువ డైరెక్టర్ ఏషియా నెట్ తో ముచ్చటించారు.