YouTube channels: దేశ జాతీయ భద్రత, విదేశీ సంబంధాలు, పబ్లిక్ ఆర్డర్లకు సంబంధించిన తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నందుకు భారత ప్రభుత్వం కొన్ని యూట్యూబ్ ఛానెల్లను మరోసారి బ్లాక్ చేసింది. సమాచార & ప్రసార మంత్రిత్వ శాఖ ఈసారి 8 యూట్యూబ్ ఛానెల్లను బ్లాక్ చేసింది.