Firing in West Delhi: పశ్చిమ ఢిల్లీలోని సుభాష్ నగర్ ప్రాంతంలో గుర్తు తెలియని ఆగంతకులు కాల్పులకు తెగబడ్డాడు. జనావాసాల్లోకి 10 రౌండ్లకు పైగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. ఈ కాల్పుల ఘటనతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాల్పుల అనంతరం ఆ ప్రాంతంలో భద్రతను పెంచారు.