నటి వరలక్ష్మి శరత్ కుమార్ (Varalaxmi Sarathkumar) సినిమాల పరంగా జోరు పెంచేసింది. తమిళ్, కన్నడలోనే కాకుండా ఇటు తెలుగులోనూ వరుస సినిమాలు చేస్తోంది. తాజా తన పుట్టిన రోజు సందర్భంగా పాన్ ఇండియన్ మూవీ ‘హనుమాన్’ నుంచి వరలక్ష్మి ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది.