SBI Utsav Special Fixed Deposit Scheme: ఎస్బిఐ ప్రవేశపెట్టిన utsav డిపాజిట్ స్కీం మరో రెండు రోజుల్లో ముగియనుంది. వెయ్యి రోజుల పాటు ఫిక్స్ డిపాజిట్ ఉంచితే మీకు గరిష్ట వడ్డీ రేటు చెల్లిస్తారు. ఈ స్కీం వివరాలు తెలుసుకోండి