Medak District
(Search results - 30)TelanganaDec 17, 2020, 3:44 PM IST
ఆన్లైన్ అప్పు: పరువు తీసేసిన రుణ సంస్థ.. ప్రభుత్వోద్యోగి ఆత్మహత్య
ఆన్లైన్ అప్పులకు మరో వ్యక్తి బలయ్యారు. గడువు లోగా రుణం చెల్లించలేదన్న కారణంగా అప్పు ఇచ్చిన సంస్థ రుణ గ్రహీత వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించడంతో ఓ ప్రభుత్వ అధికారిణి ఆత్మహత్యకు పాల్పడ్డారు
TelanganaNov 12, 2020, 2:43 PM IST
పాస్ బుక్ కోసం వెళితే ఎమ్మార్వో లైంగిక వేధింపులు: మహిళా రైతు ఆత్మహత్యాయత్నం
హవేళీ ఘణపూర్ మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో ఓ మహిళ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది.
TelanganaOct 27, 2020, 7:22 PM IST
లంచం కేసు: అడిషనల్ కలెక్టర్ నగేశ్‌కు బెయిల్ నిరాకరణ
అవినితీ కేసులో అరెస్టయి, ప్రస్తుతం జైల్లో వున్న మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేశ్‌కు ఏసీబీ కోర్టు బెయిల్ నిరాకరించింది. అయితే పలువురికి మాత్రం న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.
TelanganaOct 15, 2020, 4:52 PM IST
వరద నీట్లో మునిగిన.. ఏడుపాయల దుర్గమ్మ గుడి...
తెలంగాణ లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల మెదక్ జిల్లా ఏడుపాయల దుర్గమ్మ గుడి వరద ఉదృతిలో చిక్కుకుపోయింది
TelanganaSep 12, 2020, 9:14 PM IST
చోరీకి వెళ్లి సజీవ దహనమైన దొంగ: అసలేం జరిగింది..?
చోరికి వెళ్లిన దొంగ అక్కడే చనిపోయిన ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. ఓ కిరాణా షాపుకు చోరీకి వెళ్లిన దొంగ.. దుకాణంలో చీకటిగా ఉండటంతో అగ్గిపుల్ల వెలిగించాడు.
TelanganaSep 6, 2020, 10:49 AM IST
TelanganaJun 25, 2020, 3:59 PM IST
మెదక్ లో ఆరోవిడత హరితహారాన్ని ప్రారంభించిన కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మెదక్ జిల్లా నర్సాపూర్ లో ఆరోవిడత హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు.
TelanganaJun 25, 2020, 2:29 PM IST
మళ్లీ పుంజుకొంటాం, ముమ్మాటికీ తెలంగాణ ధనిక రాష్ట్రమే: కేసీఆర్
సమిష్టి కృషితోనే నర్సాపూర్ అటవీ ప్రాంతాన్ని మళ్లీ తీసుకురావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ వ్యక్తిత్వ పటిమ చాలా గొప్పదన్నారు. ఈ విషయం ఆచరణలో తేటతెల్లమైందని చెప్పారు.TelanganaJun 25, 2020, 8:04 AM IST
నోరు మూసి ఇంట్లోకి ఎత్తుకెళ్లి బాలికపై యువకుడి అత్యాచారం
తెలంగాణలోని మెదక్ జిల్లాలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఎనిమిదేళ్ల బాలికపై యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
TelanganaJun 12, 2020, 8:28 PM IST
మెదక్ జిల్లాలో రోడ్డు ప్రమాదం: పెళ్లి వ్యాన్ బోల్తా, 15 మందికి తీవ్రగాయాలు
మెదక్ జిల్లాలో రోడ్డు ప్రమాదం సంభవించింది. నార్సింగి మండలం జప్తిశివనూర్ జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 15 మంది గాయాలవ్వగా... ఇద్దరి పరిస్ధితి విషమంగా ఉంది.
TelanganaMay 29, 2020, 10:36 AM IST
మర్కూక్ పంప్‌హౌస్ ప్రారంభించిన సీఎం కేసీఆర్
మర్కూక్ పంప్ హౌస్ వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు, చిన్న జీయర్ స్వామిలు శుక్రవారం నాడు సుదర్శన యాగంలో పాల్గొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అతి పెద్ద రెండో రిజర్వాయర్ కొండ పోచమ్మ సాగర్.
TelanganaMay 28, 2020, 8:31 AM IST
బాలుడు సాయివర్ధన్ ను మింగేసిన బోరు బావి (చూడండి)
తెలంగాణలోని పాపన్నపేట మండలం పొడ్చన్ పల్లిలో బుధవారం సాయంత్రం బోరుబావిలో పడిన బాలుడు మరణించాడు.
TelanganaMay 28, 2020, 6:46 AM IST
12 గంటలు రెస్క్యూ ఆపరేషన్: బోరుబావిలో పడిన బాలుడు మృతి
మెదక్ జిల్లాలో పాపన్నపేట మండలంలో బోరుబావిలో పడిన బాలుడు సాయివర్ధన్ కథ విషాదాంతమైంది. దాదాపు 12 గంటల పాటు చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ విఫలమైంది. బాలుడు మృతి చెందాడు.
TelanganaMay 27, 2020, 9:39 PM IST
బోరు బావిలో మూడేళ్ల బాలుడు:తాతా అంటూ అరుపులు, రక్షించేందుకు ఇలా....
మెదక్ జిల్లా పాపన్నపేట మండలం పోడ్చన్ పల్లిలో 120 అడుగుల లోతులో ఉన్న బోరు బావిలో మూడేళ్ల బాలుడు సాయి వర్ధన్ బుధవారం నాడు సాయత్రం పడిపోయాడు.
TelanganaMay 27, 2020, 6:48 PM IST
మెదక్ జిల్లాలో బోరుబావిలో పడిన మూడేళ్ల బాలుడు
మెదక్ జిల్లా పాపన్నపేట మండలం పోడ్చన్ పల్లిలో 120 అడుగుల లోతులో ఉన్న బోరు బావిలో మూడేళ్ల బాలుడు పడిపోయాడు. బోరు బావిలో పడిన బాలుడిని రక్షించేందుకు అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు.