Digital currency: డిజిటల్ ఇండియాలో భాగంగా డిజిటల్ ఎకానమీకి ఊతం ఇవ్వడానికి డిజిటల్ కరెన్సీని ప్రవేశపెట్టబోతుంది మోడీ సర్కార్. సమర్థమంతమైన కరెన్సీ నిర్వహణకు తోడ్పడేలా రిజర్వ్ బ్యాంక్ నిర్ణయం తీసుకోనున్నది. ఏప్రిల్‌తో మొదలయ్యే వచ్చే ఆర్థిక సంవత్సరంలో డిజిటల్ కరెన్సీ అందుబాటులోకి తీసుకరానున్నది.