Andhra Pradesh21, Feb 2019, 7:49 PM IST
చంద్రబాబుపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన ఐవైఆర్ కృష్ణారావు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఏపీ బీజేపీ నేత ఐవైఆర్ కృష్ణారావు గవర్నర్ నరసింహన్‌కు ఫిర్యాదు చేశారు. జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై జరిగిన ఉగ్రదాడికి ప్రధాని నరేంద్రమోడీయే కారణమని అర్థం వచ్చేలా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు
Telangana18, Feb 2019, 7:51 PM IST
అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన తప్పులే మళ్లీ పునరావృతం: ఈసీకి బిజెపి ఫిర్యాదు (వీడియో)
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చేసిన తప్పులే మళ్లీ లోక్ సభ ఎన్నికల్లో కూడా పునరావృతం అవుతున్నట్లు బిజెపి జాతీయాధ్యక్షులు లక్ష్మణ్ ఆరోపించారు. తెలంగాణలో బోగస్ ఓట్లు, డూప్లికేట్ ఓట్లు, డబుల్ ఓట్ల ఇంకా చాలా వున్నాయని...వెంటనే వీటిపై చర్యలు తీసుకోవాలని బిజెపి నాయకులు తెలంగాణ ఎన్నికల సంఘం అధికారి రజత్ కుమార్ ను కలిశారు. తెలంగాణ బిజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్, ఎమ్మెల్సీ రామచందర్ రావు లతో కూడిన ఓ బృందం ఇవాళ సీఈసిని కలిసింది.
Telangana14, Feb 2019, 6:20 PM IST
అమ్మాయిలను పంపుతాననేవాడు: రాకేశ్‌రెడ్డి బాధితుడి ఫిర్యాదు
కోస్టల్ బ్యాంక్ అధినేత, ఎక్స్‌ప్రెస్ టీవీ ఛైర్మన్ చిగురుపాటి జయరాం చౌదరి హత్య కేసు విచారణలో రాకేశ్ రెడ్డి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు బయటపడుతున్నాయి. తీగ లాగితే డొంక కదిలినట్టు జయరాం హత్యతో గతంలో రాకేశ్ వల్ల నష్టపోయిన బాధితులంతా ఒక్కొక్కరుగా బయటకొస్తున్నారు.
Telangana23, Jan 2019, 6:26 PM IST
కాంగ్రెస్ నాయకులపై డిజిపికి ఫిర్యాదు చేసిన కిషన్ రెడ్డి
2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా అప్పటి బిజెపి ఎమ్మెల్యే కిషన్ రెడ్డి తనపై హత్యాయత్నం చేసినట్లు ఎన్నారై హ్యాకర్ సయ్యద్ షుజా ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే అతడు కావాలనే తనపై షుజా అసత్య ఆరోపణలు చేశాడని...అతడు అలా మాట్లాడేలా కాంగ్రెస్ నాయకులు కపిల్ సిబల్ ప్రోత్సహించి వుంటాడని కిషన్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. తనపై నిరాధార ఆరోపణలు చేసిన కపిల్ సిబల్, షుజాలపై చర్యలు తీసుకోవాలని కిషన్ రెడ్డి తెలంగాణ డిజిపి మహేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు.
Andhra Pradesh17, Jan 2019, 2:18 PM IST
అందుకే షర్మిల బాణం: పంచుమర్తి అనురాధ, తలసానిపైనా...
కేసీఆర్, జగన్ వదిలిన బాణం తలసాని శ్రీనివాస్ యాదవ్ అని, అందుకే ఏపీకి వచ్చి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని అనురాధ అన్నారు.
Andhra Pradesh14, Jan 2019, 12:31 PM IST
నా క్యారెక్టర్‌పై సోషల్ మీడియాలో దుష్ప్రచారం: పోలీసులకు ఫిర్యాదు చేసిన షర్మిల
తనపై సోషల్ మీడియా మాధ్యమాల్లో అసభ్యకరమైన వార్తలను ప్రచారం చేస్తున్న వారిపై వైఎస్సార్ సిపి అధినేత జగన్ సోదరి షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటూ ఆమె ఇవాళ హైదరాబాద్ కమీషనర్ అంజనీ కుమార్‌నును కలిసి ఫిర్యాదు చేశారు.
Telangana27, Dec 2018, 6:14 PM IST
అక్కడ మాత్రమే ఓటర్ల సంఖ్య పెరిగింది: సిఈసికి బిజెపి ఫిర్యాదు
ఇటీవల తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో అధికారాన్ని అడ్డం పెట్టుకుని టీఆర్ఎస్ పార్టీ అక్రమాలకు పాల్పడిందంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి తెలంగాన బిజెపి నాయకులు ఫిర్యాదు చేశారు. బిజెపి ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గాల్లో కావాలనే ఓట్లను గల్లంతు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కానీ ఎంఐఎం ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గాల్లో మాత్రం ఓటర్ల సంఖ్య పెరిగిందన్నారు. దీనిపై తమకున్న అనుమానాలను బిజెపి నాయకులు సీఈసి దృష్టికి తీసుకెళ్లారు.
Telangana10, Dec 2018, 4:34 PM IST
మాపై మళ్లీ దాడులు: డిజిపికి కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదు
తెలంగాణలో రేపు (మంగళవారం) ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో తమకు రక్షణ కల్పించాలని కాంగ్రెస్ నాయకులు డిజిపి మహేందర్ రెడ్డిని కోరారు. తమ పార్టీకి చెందిన నాయకులపై మళ్లీ దాడులు జరిగే అవకాశం ఉందని వారు డిజిపికి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. డిజిపిని కలిసిన వారిలో మాజీ ఎంపి మధు యాష్కి, గూడూరు నారాయణ రెడ్డి లు ఉన్నారు.
Telangana7, Dec 2018, 3:22 PM IST
TECHNOLOGY7, Dec 2018, 10:10 AM IST
Telangana7, Dec 2018, 8:36 AM IST
NATIONAL6, Dec 2018, 5:30 PM IST
Telangana6, Dec 2018, 4:20 PM IST
మమ్మల్ని కావాలనే భయపెడుతున్నారు.. ఎల్.రమణ
కూటమి నేతలు, కార్యకర్తలను టీఆర్ఎస్ ప్రభుత్వం భయబ్రాంతులకు గురిచేస్తుందని ఎల్ రమణ అన్నారు.
ENTERTAINMENT26, Nov 2018, 11:14 AM IST
డబ్బులిస్తే సింగర్ రేవంత్ తో మాట్లాడిస్తాం.. ఫేస్ బుక్ లో పోస్ట్ లు!
టాలీవుడ్ సింగర్ రేవంత్ తో మాట్లాడిస్తామని, ఫోటోలు తీసుకునే అవకాశం కల్పిస్తామని సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతూ సైబర్ నేరస్తులు వసూళ్లకు పాల్పడుతున్నారు.
Telangana5, Nov 2018, 5:56 PM IST