Car Sales
(Search results - 16)carsNov 27, 2020, 4:41 PM IST
పండుగ సీజన్లో మొదటిసారి కార్లు కొంటున్నవారే అధికం.. గ్రామీణ ప్రాంతాలలో పెరిగిన అమ్మకాలు..
మొదటిసారి కార్ కొనుగోలు చేసే వారి సంఖ్య ఎక్కువగా ఉందని పరిశ్రమ ప్రతినిధులు తెలిపారు. ఈ సంవత్సరం పండుగ సీజన్ అక్టోబర్ 16 ఓనంతో ప్రారంభమై నవంబర్ మధ్యలో భాయ్ దూజ్ తో ముగిసింది.
carsAug 8, 2020, 7:13 PM IST
ఫెరారీ అత్యంత వేగమైన సూపర్ కారు.. కేవలం 2.9 సెకండ్లలోనే 100 కి.మీ స్పీడ్
తాజాగా ఈ సంస్థ లాంచ్ చేసిన సరికొత్త వాహనం భారత మార్కెట్లోకి వచ్చేసింది. ఫెర్రారీ ఎఫ్8 ట్రిబ్యూటో అనే పిలవబడే మోడల్ ఇప్పుడు కార్ల ప్రియులకు అందుబాటులోకి వచ్చేసింది. ఈ కార్ ఎక్స్ షోరూం ధర వచ్చేసి రూ.4.02 కోట్లుగా సంస్థ నిర్ణయించింది.
carsAug 5, 2020, 12:17 PM IST
హ్యుందాయ్ షోరూంలో సేల్స్‌పర్సన్‌గా వీధి కుక్క.. మెడలో ఐడి కార్డు కూడా..
టక్సన్ ప్రైమ్ అనే విధి కుక్క హృదయపూర్వక కథ ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. టక్సన్ ప్రైమ్ ఒక వీధి కుక్క, బ్రెజిల్ దేశంలోని హ్యుందాయ్ కార్ షోరూమ్ దగ్గర తరచూ కనిపిస్తుంటుంది. ఈ కుక్క షోరూమ్ ఉద్యోగులు బయటకు వస్తేచాలు వారి వెంటే తిరిగేది.
carsJun 2, 2020, 10:42 AM IST
అమ్మకాల్లేక నీరసించిన ఆటోమొబైల్ రంగం..కానీ అక్కడ ఫుల్ డిమాండ్..
ఇప్పటికీ వాహనాల విక్రయాలు రివర్స్‌గేర్‌లోనే ఉన్నాయి. లాక్డౌన్ తర్వాత మేలో సడలింపులివ్వడంతో కార్ల తయారీ సంస్థలు మారుతి విక్రయాల్లో 89% పడిపోగా, హ్యుండాయ్, మహీంద్ర సేల్స్‌లో 79% క్షీణత నమోదైంది.
AutomobileApr 2, 2020, 12:04 PM IST
మార్చి లాక్డౌన్ ప్లస్ బీఎస్-6 ట్రానిషన్ ఎఫెక్ట్.. వెహికల్స్ సేల్స్ ‘క్రాష్’
బీఎస్-6 ప్రమాణాల అమలు నేపథ్యంలో అల్లాడిపోతున్న ఆటోమొబైల్ రంగంపై కరోనా మహమ్మారి ప్రభావం తీవ్రంగానే ఉంది. మార్చిలో వివిధ బ్రాండ్ల కార్ల విక్రయాలన్నీ నేల చూపులే చూస్తున్నాయి. ఏ సంస్థ కూడా గణనీయ విక్రయాలు చేయలేకపోవడం పరిస్థితి తీవ్రతకు అడ్డం పడుతోంది.
AutomobileMar 18, 2020, 2:25 PM IST
కరోనా ఎఫెక్ట్: బీఎస్-4 వెహికల్స్ కు 2 నెలల గడువివ్వాలి ప్లీజ్
ప్రస్తుత గడువు లోగా బీఎస్-4 స్టాక్ వాహనాలు అమ్మలేమని.. మే 31 వరకు అమ్మకాలకు అనుమతివ్వాలని ఫాడా పిటిషన్ దాఖలు చేసింది. ఈ అంశంపై అత్యవసరంగా విచారించాలని కోరినట్లు ఫాడా అధ్యక్షుడు ఆశిష్ హర్షరాజ్ కాలే తెలిపారు.carsJan 11, 2020, 12:33 PM IST
వరుసగా ఐదోసారి మళ్లీ లగ్జరీ కార్ల కింగ్‌గా మెర్సిడెజ్ బెంజ్
భారతదేశంలో లగ్జరీ కార్ల విక్రయాలు 2019లో భారీగా పడిపోయాయి. అయినా మెర్సిడెజ్ బెంజ్ కారు వరుసగా ఐదో ఏడాది లగ్జరీ కార్ల విక్రయాల్లో లీడర్‌గా నిలిచింది.
carsJan 2, 2020, 10:12 AM IST
ఆటోమొబైల్ విక్రయాలకు నిరాశ... మారుతి & మహీంద్రాకు మాత్రమే గ్రోత్
2019 చివరి నెల డిసెంబర్ కూడా ఆటోమొబైల్ సంస్థలకు ఊరటనివ్వలేదు. కాకపోతే ప్రయాణికుల కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి, మహీంద్రా అండ్ మహీంద్రా మాత్రమే సింగిల్ డిజిట్ గ్రోత్ సాధించాయి. మిగతా సంస్థల సేల్స్ 2018తో పోలిస్తే తగ్గిపోయాయి. ఆటోమొబైల్ దిగ్గజాలు ఎన్ని రకాల ఆఫర్లు, రాయితీలు అందించినా వినియోగదారులు వాటి వంక కన్నెత్తి చూడకపోవడం గమనార్హం.
AutomobileNov 30, 2019, 4:17 PM IST
6 నెలల్లో 1లక్ష బుకింగ్‌లను దాటిన హ్యుందాయ్ వెన్యూ
హ్యుందాయ్ కంపెనీ ఇప్పటికే అక్టోబర్ 2019 నాటికి భారతదేశంలో 51,000 యూనిట్లకు పైగా హ్యుందాయ్ వెన్యూ కార్లని విక్రయించింది. బ్లూలింక్ కనెక్ట్ టెక్నాలజీతో ఈ వేరియంట్ కార్ కొనుగోలు చేయడానికి 50 శాతం మంది వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు.
carsOct 13, 2019, 12:12 PM IST
హాట్ కేకుల్లా యూవీ.. దూసుకెళ్తున్న బ్రెజా, గ్రాండ్, హెక్టార్
అమ్మకాల్లేక ఆటోమొబైల్స్ విలవిల్లాడుతున్నా యుటిలిటీ విభాగం మాత్రం రికార్డులు నెలకొల్పుతోంది. గత నెలలో యుటిలిటీ విభాగం కార్ల విక్రయంలో 5.49 శాతం పురోగతి కనిపించింది. వరుసగా 11 నెల కూడా.. అదీ పండుగ సీజన్ లోనూ ఆటోమొబైల్ సంస్థల విక్రయాలు రెండంకెల స్థాయికి పడిపోయాయి.
AutomobileSep 2, 2019, 12:12 PM IST
మాంద్యం ఎఫెక్ట్.. 18 ఏళ్ల నాటికి వెహికల్ సేల్స్.. పరిశీలనలో జీఎస్టీ కోత?
ఆటోమొబైల్ విక్రయాల్లో మరో నెల ప్రతికూల వ్రుద్ధిరేటు నమోదైంది. 2001 తర్వాత అతి తక్కువ సేల్స్ రికార్డు నమోదు కావడం ఇదే మొదటిసారి. ఆటోమొబైల్ రంగాన్ని బయటపడవేసేందుకు జీఎస్టీని తగ్గించే అంశం పరిశీలనలో ఉందని కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ప్రస్తుతం ఆటోమొబైల్ రంగంపైనే అత్యధికంగా 28 శాతం జీఎస్టీ అమలులో ఉంది.carsApr 23, 2019, 10:11 AM IST
ఆల్టో ది బెస్ట్: కార్ల సేల్స్‌లో మారుతి, హ్యుండాయ్లే టాప్
ప్రయాణికుల కార్ల విక్రయాల్లో మారుతి సుజుకికి చెందిన ఎంట్రీ లెవెల్ హ్యాచ్ బ్యాక్ మోడల్ కారు ‘ఆల్టో’ అగ్రస్థానంలో నిలిచింది. టాప్ 10 కార్లలో ఏడింటిలో మారుతి, మరో మూడింట దక్షిణ కొరియా హ్యుండాయ్ అనుబంధ సంస్థ ఆధిపత్యం ప్రదర్శిస్తున్నాయి.
carsFeb 1, 2019, 12:56 PM IST
ఎందుకిలా?: సింగిల్ డిజిట్‌కే కార్ల విక్రయాలు
భద్రత ప్రమాణాల నేపథ్యంలో బీమా ప్రీమియం పెంచేయడంతో కార్ల విక్రయాలు భారీగా పడిపోయాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పండుగల సీజన్లో 14 శాతం పతనమయ్యాయి. ఇది గత ఐదేళ్లలో అత్యంత దారుణ పరిస్థితికి అద్ధం పడుతోందని విశ్లేషకులు చెబుతున్నారు.
NewsJan 13, 2019, 11:02 AM IST
‘రోల్స్ర్ రాయిస్’రికార్డు: 115 ఏళ్లలో ఇదే ప్రథమం
ప్రముఖ కార్ల తయారీ సంస్థ రోల్స్ రాయిస్ 2018లో విలాసవంతమైన కార్లను విక్రయించడంలో రికార్డు నెలకొల్పింది. 1998 నుంచి బీఎండబ్ల్యూ మోడల్ కార్లను తయారుచేసి విక్రయిస్తున్న సంస్థ ‘రోల్స్ రాయిస్’. 2018లో ఘోస్ట్, ఫంటోమ్ తదితర విలాసవంతమైన కార్లు 4,107 కార్లను విక్రయించింది. ఇది రోల్స్ రాయిస్ 115 ఏళ్ల రికార్డును తిరగరాసింది.
carsNov 2, 2018, 8:04 AM IST