పవన్ కల్యాణ్ (Pawan Kalyan), ఆయన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) కలిసి నటించిన చిత్రం ‘బ్రో’ (BRO). కేతిక శర్మ (Ketika Sharma), ప్రియా ప్రకాశ్ వారియర్ (Priya Prakash Varrier) హీరోయిన్స్ గా చేసిన ఈ చిత్రం ఈ రోజు రిలీజ్ అయ్యింది.
సాయి ధరమ్ తేజ్-పవన్ కళ్యాణ్ ల మల్టీస్టారర్ బ్రో. జులై 28న వరల్డ్ వైడ్ భారీగా విడుదల చేశారు. దర్శకుడు సముద్ర ఖని తెరకెక్కించగా టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. సోషియో ఫాంటసీ అంశాలతో ఎమోషనల్ డ్రామాగా రూపొందింది. బ్రో చిత్ర ప్రీమియర్స్ ముగియగా టాక్ ఏంటో చూద్దాం...