BR Ambedkar grand show: బాబాసాహెబ్ అంబేద్కర్ మన దేశంలోని గొప్ప నాయకులలో ఒకరనీ, ఆయన జీవితం స్ఫూర్తిధాయకమని అన్నారు.ఆయనకు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు, అభిమానులు ఉన్నారనీ, తాను కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ భక్తుడనీ, అతనిని ఆరాధిస్తానని తెలిపారు. అంబేద్కర్ జీవితాంతం పోరాడి పేదలకు, దళితులకు న్యాయం జరిగేలా పోరాడారని, ఆయన పేద కుటుంబం నుండి వచ్చి న్యాయ మంత్రి అయ్యాడని కేజ్రీవాల్ వివరించారు.