రంజాన్ కి సల్మాన్ ఖాన్ నుండి ఓ మూవీ వస్తుందంటే ఆ అంచనాలు వేరుగా ఉంటాయి. గతంలో ఆయన రంజాన్ కానుకగా విడుదల చేసిన భజరంగీ భాయ్ జాన్, దబంగ్, ఏక్తా టైగర్, సుల్తాన్ భారీ విజయాలు నమోదు చేశాయి. మరి 2023 ఈద్ రిలీజ్ కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ అంచనాలు అందుకుందో లేదో పరిశీలిద్దాం...