బతుకమ్మ పండుగ మీద అనేక మంది పరిశోధనలు చేస్తున్నారు. గవర్నర్ Tamilisai Soundararajan ప్రతి రోజు రాజ్ భవన్ లో బతుకమ్మ పండుగ జరుపుకోవడం సంతోషకరం. ఇది తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ప్రభుత్వం తరుపున ఇస్తున్న గౌరవంగా భావిస్తున్నానని కవిత సంతోషం వ్యక్తం చేశారు.