Mohammad Zubair Bail Plea: ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు మహ్మద్ జుబేర్ బెయిల్ పిటిషన్ ను ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ సెషన్స్ కోర్టు బెయిల్‌ను తిరస్కరించింది. రిమాండ్ పై విచారణ జూలై 20 న జరుగుతుంది