మీరు సాంప్రదాయ నివాసంలో నివసిస్తున్నా లేదా ఆధునిక గృహంలో నివసించినా, వాతావరణ మార్పులు మీ ఇంటిపై పడుతుంటాయి. మీ పైకప్పుపై తడి ఉండే లీకేజ్ ప్యాచెస్ ప్రభావం చూపిస్తుంటాయి. ఇది ఒక రకంగా మీ ఇంటి నిర్మాణాన్ని దెబ్బ తీసే ఒక సిగ్నల్ అని చెప్పవచ్చు.