ఈ రోజు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో నాల్గవ రోజు ఇప్పటి వరకు 9.5 కోట్ల మంది వినియోగదారులు ఇ-కామర్స్ సైట్‌ను సందర్శించారని అమెజాన్ పేర్కొంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2023 సేల్‌లో, స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, గాడ్జెట్స్, టాబ్లెట్లు వంటి ఉత్పత్తులపై గొప్ప క్యాష్‌బ్యాక్ , ఎక్స్ఛేంజ్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.