Acb Raids  

(Search results - 30)
 • guntur

  Guntur18, Feb 2020, 3:31 PM IST

  జీఎంసీ కార్యాలయంలో ఏసిబి దాడులు... పట్టుబడిన ఇద్దరు అధికారులు

  గుంటూరు మున్సిపల్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. దీంతో ఇద్దరు అధికారులు భారీమొత్తంలొో నగదుతో పట్టుబడ్డారు.  

 • acb raid

  Vijayawada20, Jan 2020, 4:23 PM IST

  కృష్ణా జిల్లా కలెక్టరేట్ లో ఏసిబి దాడులు... రెండోసారి పట్టుబడిని మహిళా అధికారిణి

  కృష్ణా  జిల్లా కలెక్టరేట్ లో ఏసిబి దాడులు జరిగాయి. ఫిర్యాదుదారుడి నుండి లంచం తీసుకుంటూ ఓ మహిళా ఉన్నతాధికారిణి రెడ్ హ్యండెడ్ గా పట్టుబడ్డారు. 

 • undefined

  Guntur10, Jan 2020, 9:31 PM IST

  ఏపీలో కలకలం: 13 జిల్లాల్లోని రిజిస్ట్రార్‌ ఆఫీసులపై ఏసీబీ దాడులు

  ఆంధ్ర ప్రదేశ్ లోని రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఎసిబి అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు.  ఈ దాడులు రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించాయి.  

 • Bribe in india

  Telangana9, Jan 2020, 9:05 PM IST

  బెయిల్ కోసం లంచం: ఏసీబీకి చిక్కిన ఎస్ఐ, పరారీలో సీఐ

  స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు అడ్మిన్ ఎస్‌ఐ సుధీర్ రెడ్డి.. వంశీని రూ.50 వేలు డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన అవినీతి నిరోధక శాఖ అధికారులు.. గురువారం పక్కా ప్రణాళిక ప్రకారం సుధీర్ రెడ్డిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

 • tiruvuru
  Video Icon

  Vijayawada18, Dec 2019, 8:10 PM IST

  Video: అన్నదాత వద్ద లంచం డిమాండ్... అడ్డంగా బుక్కయిన రెవెన్యూ అధికారి

  రైతుల నుండి భారీ లంచాలను వసూలు చేస్తున్న కృష్టా జిల్లా తిరువూరు మండలానికి చెందిన ఓ అవినీతి రెవెన్యూ అధికారి ఏసిబి వలలో చిక్కాడు.   

 • kurnool

  Districts9, Dec 2019, 5:57 PM IST

  ఏసీబీ వలలో కర్నూల్ సబ్ రిజిస్ట్రార్...

  కర్నూల్ పట్టణ సబ్ రిజిస్ట్రార్ లంచం తీసుకుంటూ అవినీతి నిరోదక శాఖ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు.  

 • acb raid

  Andhra Pradesh15, Nov 2019, 11:16 AM IST

  జేసీ దివాకర్ రెడ్డి మాజీ పిఏ ఇంట్లో ఎసీబీ సోదాలు

  అనంతపురం మాజీ ఎంపీ, టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి మాజీ పీఏ సురేష్ రెడ్డి ఇంటిపై శుక్రవారం నాడు ఏసీబీ సోదాలు నిర్వహించారు.

 • ACB raids on gudur tahsildar hasina B
  Video Icon

  Districts8, Nov 2019, 1:37 PM IST

  డబ్బుల కక్కుర్తి : ఏసీబీ వలలో గూడూరు మహిళా తహసిల్దార్

  భూ సమస్య పరిష్కారం కోసం ఓ వ్యక్తి వద్ద నుంచి రూ.4 లక్షలు డిమాండ్ చేసి అడ్డంగా దొరికిపోయారు కర్నూలు జిల్లా, గూడూరు తహసిల్దార్ హసీనా బి. గూడూరుకు చెందిన సురేష్ దగ్గర నాలుగు లక్షల లంచం డిమాండ్ చేయడంతో...åసురేష్ ఏసీబీని ఆశ్రయించాడు. హసీనా బి ని అరెస్టు చేసేందుకు ఏసీబీ అధికారులు యత్నించగా, ఆమె అప్పటికే పరారైనట్లు అధికారులు తెలిపారు.

 • acb raids
  Video Icon

  Telangana7, Nov 2019, 3:50 PM IST

  Video: కీసర కలెక్టర్ కార్యాలయంలో ఏసీబీ దాడులు

  కీసర కలెక్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ జిల్లా పంచాయతీ అధికారి రవికుమార్ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. మాజీ సర్పంచ్ ఈశ్వరయ్య ఆడిట్ రిపోర్ట్ క్లియర్ చేయడం కోసం రవికుమార్ రూ.5 లక్షలు లంచం డిమాండ్ చేశారు. దీంతో ఈశ్వరయ్య ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు.

 • money

  Andhra Pradesh7, Nov 2019, 7:47 AM IST

  ఏసీబీకి చిక్కిన టౌన్ ప్లానింగ్ అధికారి.... రూ.100కోట్ల అక్రమ సంపాదన

  బెంగళూరులో కూడా బాగా ఆస్తులు కూడపెట్టి.. బావ మరిదుల పేరున పట్టినట్లు గుర్తించారు. ఇంకా ఆయన భార్య పేరున ఉన్న బ్యాంక్‌ ఖాతాలు, బంగారు ఆభరణాలను లెక్కించాల్సి ఉందని డీఎస్పీ సాంతో చెప్పారు. అన్నీ కలిపి వంద కోట్ల రూపాయల విలువ ఉంటుందని అంచనా వేశారు. 
   

 • ACB attack on corporation town planning building inspector house
  Video Icon

  Vijayawada6, Nov 2019, 6:18 PM IST

  video news : టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఇన్స్పెక్టర్ ఇంటిపై ఏసీబీ దాడులు

  విజయవాడ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ విభాగంలో బిల్డింగ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న మురళీ గౌడ్ ఇంటిపై ఏసీబీ దాడులు జరిగాయి. పడమట పీఎన్టీ కాలనీలోని మురళీ గౌడ్ ఇంటిలో జరిపిన ఏసీబీ సోదాల్లో భారీగా ఆస్తుల పత్రాలు, నగదును అధికారులు గుర్తించారు.

 • ACB cathes ABCW officer red-handed
  Video Icon

  Guntur6, Nov 2019, 1:34 PM IST

  video news : రేపల్లె అసిస్టెంట్ బి.సి. వెల్ఫేర్ కార్యాలయంలో ఏ.సి.బి దాడులు

  గుంటూరు జిల్లా, రేపల్లె అసిస్టెంట్ బి.సి. వెల్ఫేర్ కార్యాలయంలో బిల్లులు మంజూరు చేయటం కోసం హాస్టల్ వార్డెన్ నుండి 60,000 వేలు లంచం తీసుకుంటున్న రేపల్లె ఎ.బి.సి.డబ్ల్యు ఆఫీసర్ షాజహాన్, అటెండర్ రఫీలను రెడ్ హాండెడ్ గా పట్టుకున్న ఎడిషనల్ ఎస్పీ - ఎ.సి.బి గుంటూరు అధికారి సురేష్ బాబు.

 • acb

  Districts14, Oct 2019, 9:07 PM IST

  కర్నూల్ సబ్ రజిస్ట్రార్ అఫీస్ లో ఎసిబి తనిఖీలు...

  కర్నూల్ రిజిస్ట్రేషన్ కార్యాయంలో జరుగుతున్న అవినీతిని ఏసిబి అధికారులు బయటపెట్టారు. ఆకస్మికంగా కార్యాలయంపై దాడిచేసిన ఏసిబి బృందం బారీమొత్తంలో నగదును స్వాధీనం చేసుకుంది. 

 • ACB raids on sub registrar office
  Video Icon

  Districts14, Oct 2019, 6:16 PM IST

  లంచాలు తీసుకునేందుకు కొత్త ఉపాయాలు (వీడియో)

  కర్నూలు సబ్ రిజిస్ర్టార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నేరుగా కాకుండా డాక్యుమెంట్ రైటర్ల ద్వారా లంచం తీసుకుని వాటాలు పంచుకుంటున్నట్లు ఆరోపణలపై స్పందించి సోదాలు చేపట్టారు. కర్నూలు ఏసీబీ డీఎస్పీ నాగభూషణం ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడిలో కేవలం గంట సమయంలోనే 14 మంది డాక్యుమెంట్ రైటర్ల దగ్గర లెక్క తేలని నగదు ఉన్నట్లు గుర్తించి సీజ్ 
  చేశారు. దీనిమీద ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని కర్నూలు ఏసీబీ డీఎస్పీ నాగభూషణం చెప్పారు.

 • ACB raid big drug racket bust, about 400 million drugs recovered

  Districts10, Oct 2019, 3:20 PM IST

  పాస్ బుక్ కోసం లంచం డిమాండ్... ఏసీబీ వలలో మరో తహశీల్దార్

  కర్నూల్ జిల్లాలో మరో అవినీతి చేప బండారం బయటపడింది. సంజామల ఎమ్మార్వో ఓ రైతు నుండి లంచం తీసుకుంటూ రెడ్ హ్యండెడ్ గా పట్టుబడ్డాడు.