ఐసిసి పురుషుల టి20 ప్రపంచ కప్ 2026
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నిర్వహించే టి20 ఫార్మాట్‌లో ఒక ప్రధాన ప్రపంచ క్రికెట్ ఛాంపియన్‌షిప్ ఐసిసి పురుషుల టి20 ప్రపంచ కప్. ఈ టోర్నమెంట్ ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించబడుతుంది. ప్రపంచంలోని 20 బలమైన క్రికెట్ జట్లు ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌లో పాల్గొంటాయి. 2007లో ప్రారంభమైన ఈ టి20 ప్రపంచ కప్ టోర్నమెంట్ ప్రపంచవ్యాప్తంగా అపారమైన ప్రజాదరణ పొందింది. 2026 ఐసిసి టి20 ప్రపంచ కప్ టోర్నమెంట్‌ను భారతదేశం, శ్రీలంక సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.
T20 World Cup Prize Money: వరల్డ్ కప్ కొట్టిన ఆస్ట్రేలియాపై కాసుల వర్షం.. మరి టీమిండియాకు ఎన్ని కోట్లొచ్చాయో తెలుసా?
T20 World Cup 2026: మా ప్లాన్ అదే.. ఆసీస్ క్లాస్ టీమ్.. మమ్మల్ని దెబ్బకొట్టారు.. ఓటమిపై ఇంగ్లాండ్ కెప్టెన్ ఎమోషనల్ కామెంట్స్ !
T20 World Cup 2026: ఆస్ట్రేలియా చేతిలో ఘోర ఓటమి.. ఇంగ్లాండ్ కొంపముంచిన ఐదు తప్పులు ఇవే !
T20 World Cup 2026 Final: ఇంగ్లాండ్ విశ్వరూపం.. వరల్డ్ కప్ ఫైనల్లోకి లయన్సెస్.. కంగారులతో బిగ్ ఫైట్
Team India: వరల్డ్ కప్ పోయింది.. ఏషియన్ గేమ్స్‌లో గోల్డ్ కొట్టాల్సిందే.. ఐదుగురు కొత్త ప్లేయర్లకు బంపర్ ఛాన్స్ !
T20 World Cup : టైటిల్ ఫేవరెట్ గా బరిలో దిగి గ్రూప్ స్టేజ్ లోనే ఇంటికి.. టీమిండియా వైఫల్యానికి టాప్ 5 రీజన్స్
T20 World Cup 2026: తెలుగమ్మాయి దెబ్బకు వరల్డ్ రికార్డులు బ్రేక్.. టీ20 వరల్డ్ కప్ లో దుమ్మురేపుతున్న శ్రీచరణి
T20 World Cup: బంగ్లాపై గెలిచినా ఇండియాకు సెమీస్ టెన్షన్.. ఆసీస్‌ను కొడితేనే గండం గట్టెక్కేనా?