ప్రియమణి ముస్లిం అనే విషయం మీకు తెలుసా!? ఎలాగనో తెలుసా?
Apr 11, 2024, 11:00 PM ISTటాలీవుడ్ సీనియర్ నటి ప్రియమణి (Priyamani) ముస్లిం అనే విషయం చాలా మందికి తెలియదు. అయితే ఆమె అసలు ఎలా ముస్లిం, తాజాగా ఎందుకు ముస్లిం మహిళగా కనిపించిందనేది ఇప్పుడు హాట్ టాపిక్ గ్గా మారింది.