userpic
user icon

Krishna Adhitya

krishna.adhitya@asianetnews.in

Krishna Adhitya

Krishna Adhitya

krishna.adhitya@asianetnews.in

    Chance of getting 10 lakhs for 5 lakhs.. SBI Special FD, interest rates are these

    5 లక్షలకు 10 లక్షలు పొందే చాన్స్.. SBI స్పెషల్ FD, వడ్డీ రేట్లు ఇవే..

    Nov 21, 2023, 2:40 PM IST

    SBI సాధారణ కస్టమర్లకు 3 శాతం నుండి 6.5 శాతం వరకు ,  సీనియర్ సిటిజన్లకు 3.5 శాతం నుండి 7.5 శాతం వరకు వార్షిక వడ్డీ రేట్లను అందిస్తుంది.

    Do you think your phone is hacked.. but identify these signals

    మీ ఫోన్ హ్యాక్ అయ్యిందని భావిస్తున్నారా..అయితే ఈ సిగ్నల్స్ గుర్తించండి..

    Nov 21, 2023, 1:15 PM IST

    స్మార్ట్‌ఫోన్ సెక్యూరిటీ ఉల్లంఘనలు, హ్యాకింగ్ నేపథ్యంలో అన్ని విషయాల్లోనూ అప్రమత్తంగా ఉండే ఈ సంఘటన నొక్కి చెబుతుంది.

    RBI fines four banks; Reason including penalty for not having minimum balance

    RBI: నాలుగు బ్యాంకులపై ఆర్బీఐ కొరడా, జరిమానా చెల్లించాల్సిందే అని ఉత్తర్వులు

    Nov 21, 2023, 10:52 AM IST

    నాసిక్ మర్చంట్స్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, మెహసానా అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, సాంగ్లీ సహకారి బ్యాంక్ లిమిటెడ్, పుదుకోట్టై కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ , నాన్-బ్యాంకు ఫైనాన్షియల్ సంస్థ సప్పర్స్ ఫైనాన్స్ అండ్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్‌లకు జరిమానా విధించారు.

    Planning to take a gold loan Low interest loan in this bank

    గోల్డ్ లోన్ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారా? ఈ బ్యాంకులో తక్కువ వడ్డీకే రుణం..

    Nov 20, 2023, 11:05 PM IST

    క్రెడిట్ స్కోర్ తక్కువ ఉన్నవారికి గోల్డ్ లోన్ ఉపయోగపడుతుంది. సంప్రదాయ రుణాల మాదిరిగా కాకుండా, వీటికి క్రెడిట్ చెక్ అవసరం లేదు. రుణదాతలు ప్రాథమికంగా తాకట్టు పెట్టిన బంగారం విలువ, స్వచ్ఛతపై ఆధార పడి రుణం లభిస్తుంది. 

    How to complain if your PAN card is misused

    మీ పాన్ కార్డ్ దుర్వినియోగం జరిగితే ఎలా ఫిర్యాదు చేయాలి ?

    Nov 20, 2023, 9:20 PM IST

    ఇటీవల, ఎంఎస్ ధోని, శిల్పాశెట్టి ,  మాధురీ దీక్షిత్ వంటి సెలబ్రిటీలు తమ పాన్ కార్డ్‌లను దుర్వినియోగం అయినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పాన్ కార్డు దుర్వినియోగం అయిందని అనుమానిస్తున్నారా... అయితే ఇలా  పసిగట్టండి..?

    If you don't avoid these habits...no matter how much you earn, you will surely fall into poverty

    ఈ అలవాట్లు మానుకోక పోతే ...ఎంత సంపాదించినా పేదరికంలోకి జారుకోవడం ఖాయం..

    Nov 20, 2023, 9:07 PM IST

    బడ్జెట్ అనేది డబ్బు ఖర్చు చేయడానికి క్రమశిక్షణతో కూడిన విధానాన్ని అభివృద్ధి చేయడంలో సహాయపడే మార్గం. బడ్జెట్ లేకుండా ఉంటే ఎక్కువ ఖర్చు చేసే అవకాశాలు  ఉంటాయి.

    What jobs are in demand in UK These are the high paying jobs

    UKలో ఏ ఉద్యోగాలకు డిమాండ్ ఉంది ? భారీగా వేతనం వచ్చే ఉద్యోగాలు ఇవే..

    Nov 20, 2023, 8:27 PM IST

    UKలో అధిక డిమాండ్ ఉన్న అనేకం ఉద్యోగాలు ఉన్నాయి. అవేంటో ఇఫ్పుడు మనం తెలుసుకుందాం. 

    This is the most expensive whiskey in the world...you will be shocked if you know the price

    ప్రపంచంలో అత్యంత ఖరీదైన విస్కీ ఇదే...ధర తెలిస్తే షాక్ అవుతారు..

    Nov 20, 2023, 7:32 PM IST

    లండన్‌లోని సోథెబీస్‌లో స్కాచ్ విస్కీ బాటిల్ 2.2 మిలియన్ పౌండ్లకు విక్రయించారు. అంటే దాదాపు రూ.22 కోట్లు పలికింది.

    If you invest in these schemes available at post office, you will get more returns than bank FD

    పోస్టాఫీసులో అందుబాటులో ఉన్న ఈ పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తే బ్యాంకు ఎఫ్‌డీ కన్నా ఎక్కువ రాబడి మీ సొంతం

    Nov 20, 2023, 7:20 PM IST

    పోస్టాఫీసు పథకాలు అధిక వడ్డీని పొందే సురక్షిత పెట్టుబడి పథకాలు . పన్ను ప్రయోజనాలను అందించే పోస్ట్ ఆఫీస్ పథకాలు పిల్లలు, సీనియర్ సిటిజన్లు, మహిళలు,  రైతులకు సరిపోయే వివిధ రకాల పెట్టుబడి ఎంపికలను మనకు అందిస్తాయి.

    Are you unable to get a loan even though your salary is high? This is the reason

    సాలరీ ఎక్కువ ఉన్నప్పటికీ లోన్ పొందలేక పోతున్నారా..కారణం ఇదే..

    Nov 20, 2023, 6:17 PM IST

    కొన్నిసార్లు, అధిక ఆదాయంతో ఉండి కూడా. రుణ దరఖాస్తు తిరస్కరించబడవచ్చు. అధిక ఆదాయం ఉన్నప్పటికీ రుణ తిరస్కరణకు గల కారణాలను పరిశీలిద్దాం. 

    Here are the ways to improve your credit score in 30 days

    30 రోజుల్లో మీ క్రెడిట్ స్కోర్‌ని పెంచుకునే మార్గాలు ఇవే..

    Nov 20, 2023, 5:56 PM IST

    క్రెడిట్ స్కోర్ రుణంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది, మీ క్రెడిట్ స్కోర్‌ను మెరుగుపరచడానికి మార్గాలను తెలుసుకోండి. 

    How to know whether money has been credited to your account through PM Kisan Samman Nidhi

    PM కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా మీ ఖాతాలోకి డబ్బు పడిందో లేదో తెలుసుకోవడం ఎలా ?

    Nov 20, 2023, 5:46 PM IST

    ప్రపంచంలోనే అతిపెద్ద డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) పథకాలలో ఒకటి. డిసెంబర్ 1, 2018 నుండి అమలులోకి వచ్చేలా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ప్రారంభించబడిన ఈ పథకం దేశవ్యాప్తంగా భూమిని కలిగి ఉన్న అన్ని రైతు కుటుంబాలకు ఆదాయ మద్దతును అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.

    Find out how much CIBIL score you can easily get a loan

    సిబిల్ స్కోర్ ఎంత ఉంటే మీకు ఈజీగా లోన్ లభిస్తుందో చక చకా తెలుసుకోండి..?

    Nov 19, 2023, 12:59 AM IST

    మంచి క్రెడిట్ స్కోర్ సాధారణంగా 720 - 900 పాయింట్ల మధ్య ఉండాలి. మంచి క్రెడిట్ స్కోర్‌ను కలిగి ఉండటం వలన వేగంగా రుణం పొందడం సులభం అవుతుంది. 600 కంటే తక్కువ క్రెడిట్ స్కోర్ రుణం పొందడం కష్టతరం చేస్తుంది.

    Tomorrow muhurat trading at what time will start let's know which shares to look at

    రేపే ముహూరత్ ట్రేడింగ్...ఎన్ని గంటలకు ప్రారంభం అవుతుంది..ఏ షేర్లపై లుక్ వేయాలో తెలుసుకుందాం..

    Nov 11, 2023, 10:00 PM IST

    దీపావళి ముహూరత్ ట్రేడింగ్ మీకు రేపు ఒక గంట సేపు షేర్లు కొనుగోలు, అమ్మకానికి అవకాశాన్ని కల్పిస్తోంది. ఆదివారం నాడు కేవలం 1 గంట మాత్రమే స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ జరుగుతుంది. మీరు మంచి షేర్లను కొనుగోలు చేస్తే వచ్చే దీపావళికి మీరు ధనవంతులు అయ్యే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయనే సెంటిమెంట్ మార్కెట్లో బలంగా ఉంటుంది.

    Renault Duster is ready to enter the market again.. Features, look leaked before the launch

    రెనాల్ట్ డస్టర్ మళ్లీ మార్కెట్లోకి ఎంట్రీకి రెడీ.. ప్రారంభానికి ముందే ఫీచర్స్, లుక్ లీక్

    Nov 11, 2023, 9:46 PM IST

    కొత్త డస్టర్ ప్రొడక్షన్ వెర్షన్ అధిక బోనెట్ లైన్‌తో స్పోర్టి ఫ్రంట్ ప్రొఫైల్‌తో వస్తుంది. రెనాల్ట్ ఇండియా మూడవ తరం డస్టర్ శక్తివంతమైన హైబ్రిడ్ ,  ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఇంజన్‌లతో  మార్కెట్లోకి వస్తుందని వార్తలు వస్తున్నాయి. కొత్త తరం డస్టర్ 2025లో మన మార్కెట్లో విడుదల కానుంది.

    7 seater 18 km mileage Citroen car priced below 10 lakhs MKA

    Citroen C3 Aircross: సరికొత్త 7 సీట్ల సిట్రోయెన్ కారు ధర ఎంతో తెలిస్తే ఎగిరి గంతేయడం ఖాయం..

    Nov 11, 2023, 9:30 PM IST

    ఈ కారులో 1199 సిసి పవర్ ఫుల్ ఇంజన్ ఉంది. Citroen C3 Aircross పెట్రోల్ ఎంపికలో మాత్రమే వస్తుంది. ఈ కారు ,  టాప్ మోడల్‌ను రూ. 12.54 లక్షల ఎక్స్-షోరూమ్‌గా అందిస్తోంది. ఈ కారు రోడ్డుపై 108.62 బిహెచ్‌పిల శక్తిని ఇస్తుంది. ఈ కారులో ఆరు రంగులు అందుబాటులో ఉన్నాయి.

    The disappearance of traders in China..Is the hand of the government behind the series of kidnappings and murders MKA

    చైనాలో వ్యాపారుల మాయం..వరుస కిడ్నాపులు, హత్యల వెనుక ప్రభుత్వ హస్తం ఉందా..అసలు ఏం జరుగుతోంది...

    Nov 11, 2023, 9:14 PM IST

    మీ గ్లోబల్ ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉన్నా.. ముందుగా చైనా ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని.. సందేశం అన్ని కంపెనీల యజమానులకు చేరిందని  ప్రొఫెసర్ డౌగ్ గుత్రీ  అన్నారు. అలా చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అక్కడి ప్రభుత్వం హెచ్చరించినట్లు సమాచారం.

    Apple iPhone 14 in Flipkart sale for just Available at 14,499 have a look

    ఆపిల్ ఐఫోన్ 14 ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో కేవలం రూ. 14,499కి అందుబాటులో ఉంది...ఓ లుక్కేయండి..

    Nov 10, 2023, 3:26 PM IST

    ప్రస్తుతం Apple iPhone 14ని రూ. 15000 కంటే తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం, Apple iPhone 14 ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్‌లో రూ. 43,500 విలువ ఉండగా, అది కేవలం రూ. 14,499కి కొనే చాన్స్ ఉంది. 

    Indias AI Technology Journey Ethics Guidelines Pathways to Progress

    భారత్ దేశపు ఏఐ టెక్నాలజీ యాత్ర : నైతికత, మార్గదర్శకాలు, పురోభివృద్ధికి మార్గాలు..

    Nov 8, 2023, 10:01 PM IST

    ఈ కథనం సాంకేతిక పరిజ్ఞానం భౌగోళిక రాజకీయాలను పరిశీలించే సిరీస్‌లో భాగం, కార్నెగీ ఇండియా ఎనిమిదవ గ్లోబల్ టెక్నాలజీ సమ్మిట్ (డిసెంబర్ 4–6, 2023), విధాన ప్రణాళిక, పరిశోధన విభాగం, విదేశాంగ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వంతో కలిసి నిర్వహించబడింది..

    Adani Power Q2 Results: Adani Power reports 848 percent increase in net profit in Q2..84 percent growth in revenue MKA

    Adani Power Q2 Results:  Q2లో అదానీ పవర్ అదుర్స్...నికర లాభం 848 శాతం పెరుగుదల..ఆదాయం 84 శాతం వృద్ధి..

    Nov 2, 2023, 11:03 PM IST

    Adani Power Q2 Results: భారతదేశపు బిలియనీర్ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీకి చెందిన అదానీ పవర్, 2024 రెండవ త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారంలో, థర్మల్ పవర్ కంపెనీ నికర లాభం దాదాపు 10 రెట్లు పెరిగిందని తెలిపింది. అదానీ పవర్ లిమిటెడ్ గురువారం సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాల్లో రూ.6,594 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది.

    Cardiologists are angry with Infosys Narayan Murthy for advising 70 hours work week

    వారానికి 70 గంటల పని సలహా ఇచ్చిన ఇన్ఫోసిస్ నారాయణ్ మూర్తి పై కార్డియాలజిస్టుల ఆగ్రహం

    Nov 1, 2023, 10:58 PM IST

    దేశంలోని యువత వారానికి 70 గంటలు పని చేసేందుకు సిద్ధంగా ఉండాలని సూచిస్తూ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి చేసిన ప్రకటన దుమారం రేపుతోంది. అయితే వారానికి 70 గంటల పని సలహాపై కార్డియాలజిస్టులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

    Central government allows direct listing of Indian companies on foreign stock exchanges

    విదేశీ స్టాక్ ఎక్స్ఛేంజీలలో భారతీయ కంపెనీలు నేరుగా లిస్టింగ్ అయ్యేలా కేంద్ర ప్రభుత్వం అనుమతి

    Nov 1, 2023, 10:14 PM IST

    త్వరలోనే భారతీయ కంపెనీలను గ్లోబల్‌గా మార్చేందుకు మోదీ ప్రభుత్వం కొత్త అడుగు వేసింది. కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MCA) ఇటీవల కొన్ని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలను విదేశీ స్టాక్ ఎక్స్ఛేంజీలలో నేరుగా లిస్టింగ్ చేయడానికి అనుమతిస్తూ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

    New record in UPI transactions in October UPI Payments Crossing 17 Lakh Crores MKA

    అక్టోబర్‌లో UPI లావాదేవీల్లో కొత్త రికార్డు... రూ. 17 లక్షల కోట్లు దాటిన యూపీఐ చెల్లింపులు

    Nov 1, 2023, 7:19 PM IST

    UPI ద్వారా లావాదేవీలు నిరంతరం కొత్త శిఖరాలకు చేరుకుంటున్నాయి. తాజా డేటా ప్రకారం, అక్టోబర్ నెలలో, దేశంలో మొత్తం రూ.17.16 లక్షల కోట్ల విలువైన  UPI లావాదేవీలు జరిగాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఈ డేటా ప్రకారం, గత నెలలో 1,141 కోట్లకు పైగా లావాదేవీలు జరిగాయి.

    GST Record level GST collection in the month of October GST collection is over 1.72 lakh crores MKA

    GST: అక్టోబర్ నెలలో రికార్డు స్థాయి జీఎస్టీ వసూళ్లు...1.72 లక్షల కోట్లు దాటిని జీఎస్టీ వసూళ్లు..

    Nov 1, 2023, 5:47 PM IST

    పండుగల సీజన్ సహాయంతో, అక్టోబర్ నెలలో GST వసూళ్లు అత్యధిక నెలవారీ వసూళ్లలో రెండవ స్థానంలో నిలిచాయి. ఆర్థిక శాఖ ఇచ్చిన సమాచారం ప్రకారం అక్టోబర్ నెలలో జీఎస్టీ ద్వారా ప్రభుత్వ ఖజానాలో రూ.1.72 లక్షల కోట్లు జమ అయ్యాయి.

    Jio World Plaza Indias largest luxury showroom Jio World Plaza will open tomorrow in Mumbai MKA

    Jio World Plaza: ముంబైలో రేపు దేశంలోనే అతిపెద్ద లగ్జరీ షోరూం జియో వరల్డ్ ప్లాజా ప్రారంభం.. విశేషాలు ఇవే

    Oct 31, 2023, 5:51 PM IST

    ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC) ప్రాంతంలో జియో వరల్డ్ ప్లాజాను ప్రారంభిస్తున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ మంగళవారం ప్రకటించింది. భారతదేశంలో అత్యుత్తమ, గ్లోబల్ స్టాండర్డ్ షాపింగ్,  వినోద అనుభవాల కోసం ఒక డెడికేటెడ్ రిటైల్ గమ్యస్థానం అని కంపెనీ తెలిపింది.

    Find out which bank earns the highest interest for senior citizens

    సీనియర్ సిటిజన్స్ ఏ బ్యాంకులో అత్యధిక వడ్డీని పొందుతున్నారో తెలుసుకోండి..

    Oct 28, 2023, 3:08 AM IST

    వివిధ బ్యాంకుల్లో FDపై అందుబాటులో ఉన్న వడ్డీతో పాటు, సీనియర్ సిటిజన్స్ స్కీమ్‌పై అందుబాటులో ఉన్న వడ్డీ గురించి తెలుసుకుందాం. 

    Mamaearth IPO: Mamaearth IPO Starts From October 31...Full Details For You MKA

    Mamaearth IPO: అక్టోబర్ 31 నుంచి మామ ఎర్త్ ఐపీవో ప్రారంభం...పూర్తి వివరాలు మీ కోసం..

    Oct 26, 2023, 11:53 PM IST

    Mamaearth సంస్థ IPO అక్టోబర్ 31 నుండి నవంబర్ 2 వరకు సబ్‌స్క్రిప్షన్ కోసం తెరుచుకోనుంది.  IPO పరిమాణం రూ.1701 కోట్లు. కాగా ఇందులో రూ.365 కోట్ల విలువైన కొత్త షేర్లు జారీ చేయనున్నారు.

    Investors lost Rs 19 lakh crores in 6 days MKA

    6 రోజుల్లో రూ. 19 లక్షల కోట్లు హుష్ కాకి..స్టాక్ మార్కెట్లో ఏం జరుగుతోంది..

    Oct 26, 2023, 11:08 PM IST

    పెరుగుతున్న యుద్ధ భయాలు, US బాండ్ యీల్డ్స్ పెరుగుదల, వడ్డీ రేట్లు మరింత పెరిగే అవకాశం వంటి అంశాలు స్టాక్ మార్కెట్ మూడ్‌ను దారుణంగా దెబ్బతీశాయి. బిఎస్‌ఇ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్‌లో నిరంతర క్షీణత నమోదు అవుతోంది.