మహిళా వాలంటీర్‌పై పోకిరి వేధింపులు: ప్రశ్నించినందుకు ఆమె భర్త చేయి నరికివేత

Siva Kodati |  
Published : Aug 27, 2020, 09:16 PM ISTUpdated : Aug 27, 2020, 09:17 PM IST
మహిళా వాలంటీర్‌పై పోకిరి వేధింపులు: ప్రశ్నించినందుకు ఆమె భర్త చేయి నరికివేత

సారాంశం

విశాఖ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వార్డు మహిళా వార్డు వాలంటీర్ భర్త చేతిని కొందరు నరికివేశారు

విశాఖ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వార్డు మహిళా వార్డు వాలంటీర్ భర్త చేతిని కొందరు నరికివేశారు. వివరాల్లోకి వెళితే... భీమిలి పట్టణంలో నిడిగట్టుకు చెందిన హేమ అనే మహిళ వాలంటీర్‌గా పనిచేస్తోంది.

ఈ క్రమంలో ఆమెను మాస్ చిన్న అనే వ్యక్తి వేధిస్తున్నాడు. దీనిపై హేమ భర్త శ్రీనివాసరావు పెద్ద మనుషుల సమక్షంలో చిన్నాను హెచ్చరించాడు. దీంతో అతనిపై కక్ష పెట్టుకున్న మాస్ చిన్నా శ్రీనివాసరావుపై గురువారం దాడి చేసి చేతిని నరికివేశాడు.

అడ్డుకున్న అతని సోదరుడు ప్రసాద్‌కు కూడా గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు ఇద్దరిని విశాఖ కింగ్ జార్జ్ ఆసుపత్రికి తరలించారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

విశాఖలో స్పా ముసుగులో చీకటి దందా
Yoga Day: విశాఖలో యోగా డే.. ఐదు లక్షల మందితో గిన్నిస్ రికార్డు