కారు తుక్కు తుక్కు, ఘోర ప్రమాదం: అదృష్టమంటే వీరిదే (వీడియో)

Published : Aug 25, 2020, 02:30 PM ISTUpdated : Aug 25, 2020, 02:37 PM IST
కారు తుక్కు తుక్కు, ఘోర ప్రమాదం: అదృష్టమంటే వీరిదే (వీడియో)

సారాంశం

విశాఖపట్నం జిల్లాలో కారు, లారీ, బైక్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో కారు తుక్కు తుక్కు అయింది. కారులోనూ బైక్ మీదా ప్రయాణిస్తున్నవారు పెను ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లాలో జరిగిన ఓ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అయితే, అదృష్టవశాత్తు కారులోనూ బైక్ మీదా ప్రయాణిస్తున్నవారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వారు ప్రమాదం నుంచి బయటపడడం ఓ అద్భుతంగానే కనిపిస్తోంది. 

విశాఖపట్నం జిల్లా మాకవరపాలెం మండలం శెట్టిపాలెం ఏలేరు కాలువ వంతెన సమీపంలో లారీ, బైక్, కారు ఢీకొన్నాయి. కారులోనూ బైక్ మీదా ప్రయాణిస్తున్నవారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

వీడియో చూడండి... 

"

PREV
click me!

Recommended Stories

విశాఖలో స్పా ముసుగులో చీకటి దందా
Yoga Day: విశాఖలో యోగా డే.. ఐదు లక్షల మందితో గిన్నిస్ రికార్డు