విశాఖలో మరో దుర్ఘటన... డివ్తెన్ కెమ్ టెక్ పరిశ్రమలో అగ్నిప్రమాదం (వీడియో)

Published : Sep 27, 2020, 12:16 PM ISTUpdated : Sep 27, 2020, 12:22 PM IST
విశాఖలో మరో దుర్ఘటన... డివ్తెన్ కెమ్ టెక్ పరిశ్రమలో అగ్నిప్రమాదం (వీడియో)

సారాంశం

విశాఖపట్నంలోని గాజువాకలోని డివ్తెన్ కెమ్ టెక్ ప్రైవేటు లిమిటెడ్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.   

విశాఖపట్నంలోని గాజువాకలోని డివ్తెన్ కెమ్ టెక్ ప్రైవేటు లిమిటెడ్ పరిశ్రమలో స్వల్ప అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. వెంటనే సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పుతున్నారు. స్థానిక పోలీసులు కూడా అగ్నిప్రమాదం చోటుచేసుకున్న కంపనీ వద్దకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి వుంది. 

వీడియో

"

PREV
click me!

Recommended Stories

KIMS Hospital : ఒకటి రెండు కాదు మూడుసార్లు గుండె ఆగింది.. అయినా ప్రాణాలతో బయటపడ్డ మహిళ
విశాఖలో స్పా ముసుగులో చీకటి దందా