మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న హిట్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న మెగా బ్లాక్‌బస్టర్ Mana Shankara Vara Prasad Garu మూవీకి సంబంధించిన థ్యాంక్యూ మీట్‌లో బుల్లిరాజు, ఊహ మాటలు అందరినీ కడుపుబ్బా నవ్వించాయి..