
సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తాజాగా తన సినిమా ట్రైలర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మా Akhanda2 Tnaandavam ట్రైలర్ చూసిన తర్వాత ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఏమన్నారో వెల్లడిస్తూ బాలయ్య చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.